దళిత చైతన్య వేదిక 2025 డైరీ ఆవిష్కరణ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మ అవార్డు గ్రహీత మాన్య పద్మ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా గురువారం నాడు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్…
ఇథనల్ ప్యాక్టరి కంపిని నిర్మాణాని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతూ తెలిపిన!.
జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాబిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి లక్ష్మిరెడ్డి.. ఇథనాల్ ప్యాక్టరి ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.బాధిత రైతులకు అండగా…
రైతులు పండించిన పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలి
జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మార్కెట్ లో డంపింగ్ చేసిన వేరుశెనగ పంటను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు.బాసు హనుమంతు నాయుడు…
చంద్రబాబు విజనరీ గురించి వైసిపి కళ్ళు తెరవాలి బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్ లో చంద్రబాబు నాయుడు చురుకుదనం, మైనస్ 7…
బూటకపు హామీలతో. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్రంలోని అమాయక ప్రజలను మభ్యపెట్టి 420 బూటకపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ 420 రోజులు గడిచిపోయాయని ఎన్నికల…
శ్రీ వాసవికన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న యల్లటూరుశ్రీనివాస రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్తయల్లటూరు శ్రీనివాస రాజునందలూరు మండలం నాగిరెద్దిపల్లి లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కమిటీ ఆహ్వానం మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని…
గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం-జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్మ హాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మహాత్మా గాంధీవర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి…
మహా కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం…
ఆన్‌లైన్ సెక్స్ రాకెట్… విజయనగరం వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను, మద్దిలపాలెంకు చెందిన గొర్లె…
జగన్ చేసిన అప్పులే రాష్ట్రానికి ముప్పు: ఎమ్మెల్యే అదితి
జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గత అయిదేళ్ల జగన్ నాయకత్వంలో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని,ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం విజయనగరం పట్టణంలో విమర్శించారు.గడచిన 7…