గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన policeportal.tspolice.gov.in పోర్టల్ లో మునగాల మండల వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల…
వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్. జి.వి.ఆర్
జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మూసాపేట వెంకటేశ్వర నగర్ లోని శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు…
సమాజ హితం సాహిత్యం – అర్చకులు సాంకేత్ శర్మ
జనం న్యూస్;19 ఆగస్టు మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించేందుకు సాహిత్యం ఉపయోగపడుతుందని కూడవెళ్ళి రామలింగేశ్వర దేవస్థాన అర్చకులు సాంకేత్ శర్మ అన్నారు. సోమవారం ఉదయం ఉండ్రాళ్ళ రాజేశం రచించిన కృష్ణ చరితం, నల్ల అశోక్…
పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురికావడం చాలా బాధాకరం. బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
గణపతి మండపాలకు అనుమతి తప్పనిసరిఎస్సై నర్సింలు
జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వినాయక చవితి – మండప నిర్వాహకులకు సూచనలు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి మండప నిర్వాహకులు క్రింది…
విజయనగరంలో భారీ సైబర్ మోసం: వన్‌టౌన్ సీఐ
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణానికి చెందిన టీ.మోహన్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పి దఫదఫాలుగా రూ.20 లక్షలను కేటుగాడు లాగేశాడు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో…
ఓట్ చోర్ గద్ది చోడ్ కొవ్వొత్తులతో నిరసన
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం సా.6 గంటలకు మూడు లాంతర్ల నుంచి గంటస్తంభం వరకు “ఓట్ చోర్ గద్ది చోడ్” కొవ్వొత్తుల ర్యాలీనీ నిర్వహించారు. ఈసందర్భంగా…
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 20న హాజరుకావాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా…
ప్రజలందరూ సురక్షితంగా ఉండాలిఅదనపు కలెక్టర్ నగేష్
జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో.…
యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి 1సం. ఖైదు
విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడువిజయనగరం పట్టణం, కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు (22సం.లు)కు…












