Breaking News
కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందియువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణజహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావుబిచ్కుందలో తైబజార్ వేలం …అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందిబాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
  • February 10, 2026
  • 80 views
జీవిత బీమా చెక్కు అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి 10 ముమ్ముడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ…

  • February 10, 2026
  • 74 views
వైభవంగా మడుతూరు నూకాంభికా అమ్మవారి పండుగ

జనం న్యూస్, ఫిబ్రవరి 10,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారి పండగను గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ…

  • February 10, 2026
  • 78 views
ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశము(స్థానిక ఎన్నికలకు సంసిద్ధం)….

జనం న్యూస్ ఫిబ్రవరి 10, 2026 ముమ్మిడివరం ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల…

  • February 10, 2026
  • 69 views
బీరు పూర్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ హుండి లెక్కింపు

జనం న్యూస్ ఫీభ్రవరి 10 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని ప్రముఖ దేవలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ హుండి లెక్కింపు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం భీరుపూర్ గ్రామము & మండలం జగిత్యాల జిల్లా…

  • February 10, 2026
  • 68 views
రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 రూ.52 లక్షలతో మూడు వార్డుల్లో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీమంత్రి. 2014-19లో పట్టణంలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది…

  • February 10, 2026
  • 69 views
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు జిల్లాలో…

  • February 10, 2026
  • 68 views
అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన నూతన ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి

జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను కౌడిపల్లి మండలం నుండి వచ్చిన నూతన ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు…

  • February 10, 2026
  • 95 views
జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా NCD ప్రోగ్రామ్ అధికారి డా. రాజేందర్ రెడ్డి

జనం న్యూస్, ఫిబ్రవరి 10, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : జిల్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) ప్రోగ్రామ్ అధికారి డా. రాజేందర్ రెడ్డి జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారికంగా తని చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత…

  • February 10, 2026
  • 67 views
అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 చిలకలూరిపేట: పట్టణ మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మంగళవారం నాడు పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ పరిసరాలను…

  • February 10, 2026
  • 69 views
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో” స్వయం పరిపాలన దినోత్సవం” సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల…