Breaking News
కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందనజోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీప్రోటోకాల్ పాటించని ఐజ సింగిల్ విండో అధికారులు!బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గా శ్రీ భట్టు శ్రీహరి రాజు బాధ్యతలుమన ఊరు – మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యుల ఓటరు జాబితా సిద్ధం
  • December 30, 2025
  • 93 views
తర్లుపాడులో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వేణుగోపాల స్వామికి ఉత్తర ద్వార దర్శనం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామి ఆలయం ముక్కోటి వైకుంఠపర్వదినాన్నిపురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఆధ్యాత్మిక శోభతోఆలయంముక్కోటిఏకాదశినిపురస్కరించుకుని ఆలయ ఈఓ…

  • December 30, 2025
  • 132 views
బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేసి గోదావరిలో పడేసిన క్యాబ్ డ్రైవర్ అరెస్టు

జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) హైదరాబాదు – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి, గోదావరిలో పడేసిన కేసులో నాచారం పోలీసులు కీలక…

  • December 30, 2025
  • 98 views
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ డిసెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

  • December 30, 2025
  • 93 views
బట్టాపూర్ గ్రామ సమస్య లపై అదనపు కలెక్టర్ ను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో…

  • December 30, 2025
  • 90 views
ధారుర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.ప్రజల సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలి.ధారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను…

  • December 30, 2025
  • 114 views
ముక్కోటి ఏకాదశి: కుటుంబ సభ్యులతో కలిసి చిన్న శ్రీను ప్రత్యేక పూజలు

జనం న్యూస్‌ 30 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు జామి మండలం, అన్నమరాజుపేట గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు,…

  • December 30, 2025
  • 89 views
ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు: సింహాద్రిపై ట్రాఫిక్ ఆంక్షలు

జనం న్యూస్‌ 30 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్…

  • December 30, 2025
  • 87 views
దాసన్నపేటలో వైభవంగా శ్రీ చిన్న ఆంజనేయ స్వామి నూతన కవచ ధారణ మహోత్సవం

జనం న్యూస్‌ 30 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ​విజయనగరం పట్టణం దాసన్నపేటలో అతి పురాతనమైన శ్రీశ్రీ చిన్న ఆంజనేయ స్వామికి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కవచ ధారణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన అర్చకులు…

  • December 30, 2025
  • 89 views
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..

జనం న్యూస్‌ 30 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో లేడీ డాన్ వ్యవహారం సంచలనంగా మారింది. తక్కువ సమయంలో అక్రమ మార్గాల ద్వారా అధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన ఓ యువతి లేడీ…

  • December 30, 2025
  • 86 views
ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వకాలు, పురాతన బావుల కబ్జాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ తవ్వకాలు, పురాతన కట్టడాల పరిరక్షణపై సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గళమెత్తింది. ఈ…