Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 25, 2025
  • 28 views
బోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జోనల్ కమిషనర్ చక్రవర్తి

జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కార్తీక మాసం మొదట శనివారం నాగుల చవితి సందర్భంగా అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి దంపతులు స్వామి వారి దర్శనం నకు విచ్చేసిన సందర్భంగా దేవస్థానం చైర్మన్ ధర్మకర్తలు కమిషనర్…

  • October 25, 2025
  • 47 views
సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం.

ఇబ్బందుల్లో లబ్ధిదారులు జనం న్యూస్ : ( 25 అక్టోబరు ) ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్…

  • October 25, 2025
  • 28 views
ఆర్యవైశ్య సంఘం సహాయ కార్యదర్శి గా పోటీ చేస్తున్న గజవాడ సాయి తేజ

సేవచేయడమే నా లక్ష్యం -గజవాడ సాయి తేజ జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ మనోహర్,కుమారుడు యువ నాయకుడు గజవాడ సాయి తేజ,సిద్దిపేట పట్టణ…

  • October 25, 2025
  • 27 views
జగదేవపూర్ బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు…

నిరుపయోగంగా మరుగుదొడ్లు,మూత్రశాలలు తాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యల తిష్ఠ వసతులు కల్పించాలంటున్న ప్యాసింజర్లు… జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో కనీస సౌకర్యాలు…

  • October 25, 2025
  • 28 views
లీలావతి హాస్పిటల్స్‌లో విజయవంతమైన ఎలక్టివ్ సిజేరియన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట: పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్‌లో డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక గర్భిణికి పునరావృతం (Repeat) ఎలక్టివ్ Lscs (సిజేరియన్) ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.వైద్యులు ముందుగా నిర్ణయించిన…

  • October 25, 2025
  • 29 views
కార్తీక మాసం సామూహిక వనభోజనం మహోత్సవం పోస్టర్లు ఆవిష్కరణ

జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘం ఆవరణలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవుల కార్తీక మాసం సామూహిక వనభోజనం మహోత్సవంపోస్టర్లు ఆవిష్కరించారు…

  • October 25, 2025
  • 27 views
బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి..!

జనంన్యూస్. 25.సిరికొండ. బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలి.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ పిలుపు.బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని,.బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలని.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర…

  • October 25, 2025
  • 25 views
నల్లగుంట మినాజ్ పేట గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది

జనం న్యూస్ అక్టోబర్ 25.(మండల్ రిపోర్టర్ రాజేందర్) మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట లో దుద్దిల్ల శ్రీధర్ బాబు శీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మినాజ్ పేటచీర్ల మధుకర్ రెడ్డి.…

  • October 25, 2025
  • 30 views
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

జనం న్యూస్ అక్టోబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురుమళ్ళ పితాని వారి పాలెం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు విద్యార్థులు నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో…

  • October 25, 2025
  • 28 views
వల్లాపురం-నారాయణపురం రోడ్డుకు మహర్దశ

జనం న్యూస్ అక్టోబర్ 25 నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం నుంచి నారాయణపురం వరకు గ్రామీణ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సీఆర్ఆర్ నిధుల కింద మంజూరైన రూ.2.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. మరో రెండు రోజుల్లో…