యోగి వేమన పద్యాలు ప్రపంచానికి ఆదర్శం బ్రహ్మానంద ఆచారి
బనగానపల్లె జనం న్యూస్ జనవరి 11 బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో యోగి వేమన విశిష్టత తెలుగు…
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మర్రి రాజశేఖర్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర 2025వ క్యాలెండర్లను శుక్రవారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వారి నివాస గృహంలో ఆవిష్కరించారు. అతి…
చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజుతెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రివ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట…
గోరంట్లలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
జనం న్యూస్ జనవరి 11 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల స్థానిక బస్టాండ్ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గోరంట్ల మండలం వడ్డెర్ల సంఘం…
సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె జనం న్యూస్ జనవరి 10 బనగానపల్లె మండల అధికారులతో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల కనీస మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటివాటిపై…
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు భక్తులతో కిటకిటలాడిన వేణుగోపాల స్వామి దేవాలయం.
జనం న్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 10. హిందూ సాంప్రదాయ పండగలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున మహా విష్ణువు…
పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి ఎంపిడిఓ కుమార్.
జనం న్యూస్ జనవరి 11 ( అల్లూరి జిల్లా ) : బొర్రా గుహలు పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని ఎంపీడీవో ఏవివి కుమార్ శుక్రవారం పర్యటించి సూచనలు ఇచ్చారు. 12 తారీకున అరకులోయ, అనంతగిరి, బొర్ర గుహలు, సుప్రీంకోర్టు ప్రధాన…
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ప్రజా సమస్యల పరిష్కార పర్యటన”
పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని గెలిపించినా,ఓడించినా అధికారమున్నాలేకున్నా, పార్టీఉన్నాలేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కష్టాల్లో,సమస్యలతో ఉన్నవారికి న్యాయం జరగడం కోసం…
కోదండరామ ఆలయంలో 2వేలు మందికి అన్నదానం
జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: ముక్కొటి ఏకాదశి సందర్భంగా మండలం పెద్ద హరిశ్చంద్రపురం శ్రీ కోదండరామ ఆలయంలో శుక్రవారం 2వేలు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇదే గ్రామానికి చెందిన దుంపల కృష్ణారావు,…
పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మండల విస్తరణ అధికారి జే. అనందరావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష…