• April 14, 2025
  • 41 views
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్:-దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్ మాధుర్.

జనం న్యూస్ ఏప్రిల్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు…

  • April 14, 2025
  • 43 views
అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం

కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య జనం న్యూస్ 14 ఏప్రిల్ కాసిపేట రవి// భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున అవడం ఎక్స్ రోడు చౌరస్తాలో, గత మూడు సంవత్సరాల నుంచి విగ్రహం స్థాపన కొరకు ఆరాటపడుతూ చెన్నూరు నియోజవర్గం…

  • April 14, 2025
  • 41 views
మహనీయులు కల్పించిన హక్కులు అందరూ వినియోగించుకోవాలి

జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వంకులం గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.వంకులం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చునర్కర్ శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కుల రహిత వివక్షత పోవాలని అందరూ…

  • April 14, 2025
  • 48 views
పశువులకు గడ్డి వితరణ..!

జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని రామడుగు గ్రామానికి చెందిన జి. మల్లేష్ కుటుంబ సమేతంగా మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోశాలకు అక్కడ ఉన్నటువంటి పశువులకు గడ్డినితరలించడం జరిగింది.

  • April 14, 2025
  • 45 views
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం అయినది

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని వెంటనే కొనసాగించి అమలు పరుస్తూ దళితులకు మేలు చేయాలని…

  • April 14, 2025
  • 41 views
గోదావరి విలేఖరి ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ ఏప్రిల్ 14 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజ) కాట్రేనికోన మండల గోదావరి విలేఖరి జగడం శ్రీనివాస్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) సోమవారం పరామర్శించారు.గత వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స…

  • April 14, 2025
  • 40 views
అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కాదు ఆయన పోరాటాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి..

కుమ్మరి లింగయ్యసమాచార హక్కు రక్షణ చట్టం-కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి.. జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుల, మత ఆధారిత అసమానతలను నిర్మూలించడంలో ఆయన చేసిన పోరాటాలకు నివాళిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

  • April 14, 2025
  • 60 views
అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రక్తదానం

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ అధ్వర్యంలో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ…

  • April 14, 2025
  • 39 views
భారతదేశ గర్వించదగ్గ మహానుభావుడు డా. బి.ఆర్. అంబేద్కర్ – AGP

జనం న్యూస్, ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయ మూర్తి , గౌరవ, శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని AGP కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినపెద్దపెల్లి సీనియర్ సివిల్…

  • April 14, 2025
  • 48 views
రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

జనం న్యూస్,ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com