Breaking News
బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గా శ్రీ భట్టు శ్రీహరి రాజు బాధ్యతలుమన ఊరు – మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యుల ఓటరు జాబితా సిద్ధంపని చేయని ఆర్వో ప్లాoట్లు దాహంతో ప్రజలు బేజారుకార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్కార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్అంగన్వాడీ కేంద్రం,& ప్రాధమిక పాఠశాల, & వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను సందర్శించిన ఎంపీడీ ఓఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్ ముగ్గురు కూలీలు మృతిఏ.బి.ఎన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం!నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్-జగన్నాధపురం గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్
  • December 31, 2025
  • 107 views
బాలాజీ నగర్ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని…

  • December 31, 2025
  • 100 views
​”కొత్త ఏడాదిలో ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి: జిల్లా ప్రజలకు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…

  • December 31, 2025
  • 104 views
బివిసి ఛైర్మన్ చేతులమీదుగా బీజేపీ నాయకులు సుబ్బారావుకి సన్మానం

జనం న్యూస్, డిసెంబర్ 31, 2025: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతాపార్టీ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావును బివిసి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య మంగళవారం ఆయన కార్యలయంలో సుబ్బారావు చేస్తున్న సేవలకు గాను సన్మానించారు. బి.వి.సి…

  • December 30, 2025
  • 100 views
ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస పత్రాలు.

జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు…

  • December 30, 2025
  • 104 views
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాస కళ్యాణం

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కిరణ్ కుమార్ శిరీష దంపతుల సౌజన్యంతో రాజమండ్రి వారి అమ్మ…

  • December 30, 2025
  • 105 views
పూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.

జనం న్యూస్ డిసెంబర్ 30, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కేరెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మరియు వారి ఆధ్వర్యంలో కేరెల్లి నుండి 100…

  • December 30, 2025
  • 100 views
జీవో 252లో కొన్ని సవరణలు చేయండి

మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు…

  • December 30, 2025
  • 147 views
వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు.

జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) వినుకొండ పట్టణంలోని NSP స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ B.R. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ…

  • December 30, 2025
  • 112 views
ఏర్గట్ల మండల ఉప సర్పంచ్ లఫోరం కార్యవర్గ ఎన్నిక

కార్యవర్గాన్నిఘనంగా సన్మానించిన మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నిక చేశారు. ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా…

  • December 30, 2025
  • 99 views
నూతన సంవత్సరం వేళ తాగి వాహనాలు నడపొద్దు దౌల్తాబాద్ ఎస్సై జి. అరుణ్ కుమార్

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) దౌల్తాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…