Breaking News
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాహెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంకిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..మూగబోయిన ప్రకృతి కవి గొంతుజాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటుఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమంపార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
  • October 7, 2025
  • 46 views
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం

జనం న్యూస్ అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్…

  • October 7, 2025
  • 41 views
ఏర్గట్ల మండలపి ఆర్ టి యు ఆద్వర్యంలో మగ్గిడి ప్రవీణ్‌కు ఘన సత్కారం – రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష బాధ్యతలు అందజేత

జనం న్యూస్ అక్టోబర్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: మోర్తాడ్ మండలంలో ఎస్ జి టి గా విధులు నిర్వహించిన మగ్గిడి ప్రవీణ్ ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (గణితం) హోదాలో పదోన్నతి పొంది, ఏర్గట్ల మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొర్తి కి…

  • October 7, 2025
  • 120 views
ఈ రోజు స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేయడానికి అధికారులు సన్నిధానం చేరుకున్నారు. శబరిమల బంగారు పూత కేసు.

తిరువనంతపురం. అక్టోబర్. 07 (జనంన్యూస్) తిరువనంతపురం: బంగారు పూత వివాదంపై తదుపరి దర్యాప్తు నిర్వహించడానికి అధికారులు ఈరోజు శబరిమల చేరుకున్నారు. దేవస్వం విజిలెన్స్ పర్యవేక్షణలో, ఉదయం 8 గంటల తర్వాత ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరిచి తనిఖీ చేస్తారు. ఈ పరిణామాలపై…

  • October 7, 2025
  • 49 views
గుడిపల్లి నూతన వ్యవసాయ అధికారిగా పసుల రాజు బాధ్యతలు స్వీకరణ.

గుడిపల్లి మండలం వ్యవసాయ అధికారిగా పసుల రాజు బాధ్యతలు స్వీకరించాడు.ఈయన జనగాం జిల్లా బచ్చన్న పేట వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేశాడు. పదోన్నతి పై నూతన గుడిపల్లి మండలం కి బదిలి పై వచ్చాడు . నూతన గుడిపల్లి మండలం కి…

  • October 7, 2025
  • 40 views
తడ్కల్ లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి,

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల పతాకావిష్కరణ వాల్మీకి మహర్షి జయంతి, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ముదిరాజ్ సంఘ భవనములో మంగళవారం అంగరంగ వైభవంగా వాల్మీకి జయంతిని నిర్వహించారు. జయంతి సందర్భంగా సోమవారం వైష్ణవ…

  • October 7, 2025
  • 43 views
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని వినతి

జనం న్యూస్,అక్టోబర్ 07,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు అచ్యుతాపురం,హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన తెలియజేసి వైద్యాధికారులకు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు…

  • October 7, 2025
  • 29 views
రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న, డిఏఓ రాజారత్నం

జనం న్యూస్ అక్టోబర్ 7, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రైతు నేస్తం కార్యక్రమానికి పూడూరు రైతు వేదిక నుండి హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం. రైతు నేస్తం కార్యక్రమం అనంతరం గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు…

  • October 7, 2025
  • 31 views
అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో హాజరైన దాట్ల బుచ్చిబాబు

జనం న్యూస్ అక్టోబర్ ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామం లొని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము నూతన చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం…

  • October 7, 2025
  • 30 views
వైఎస్ఆర్ పార్టీ ప్రముఖుల్ని మర్యాదపూర్వకంగా కలిసిన పితాని బాలకృష్ణ

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి 6 10 2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో పార్లమెంటు…

  • October 7, 2025
  • 31 views
సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశమయ్యారు..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..జుక్కల్ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి…