భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు రాజమాత అహల్య భాయ్ హోల్కర్ 300 సంవత్సరాల జయంతి మే 31 జరగనున్నది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో జయంతిని ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లో జిల్లా అధ్యక్షుడు ఏలూరు…
చీకటిలోనూ చూడగలిగే… ఐడ్రాప్స్ను డెవలప్ చేసిన పరిశోధకులు!
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అచ్చం పగటిపూట మాదిరిగానే చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన…
వర్షాలు పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వివిధ శాఖలు అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిగువ ప్రాంత ప్రజలు…
జూన్ రెండవ తారీఖున పంచాయతీ ఎన్నికలపై ప్రకటన?ఆలస్యమైతే కాంగ్రెస్‌కు మరింత నష్టం!
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఉన్నతాధికారులతో సీఎం భేటీ ఎన్నికల నిర్వహణపై సమాలోచన సన్నబియ్యం, రేషన్‌కార్డులు, రాజీవ్ యువవికాసంపైనే ఆశలు ఆలస్యమైతే ఇంకా నష్టమనే భయం తెలంగాణ రాష్ట్ర అవతరణ…
రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావే శంలో రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను సీఎంలు,…
పూడిమడక ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి
జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడం జరిగిందని,గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగముగా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం…
డిగ్రీ కాలేజీ స్థలపరిశీలన..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మరియు ఆర్డీవో , ఎమ్మార్వో , డిచ్ పల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలం పరిశీలించడం జరిగింది… వారితో పాటు ఐడీసీఎంఎస్ చైర్మన్…
అమావాస్య అన్నదానంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళ విభాగం
జనం న్యూస్; 26 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; అమావాస్య ప్రత్యేకంగా అన్నదాన సేవ – రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలోప్రతి అమావాస్య నాడు, శ్రీ పార్వతీ వర్దిని సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిళా విభాగం…
ప్రజావాణికి 106 ఫిర్యాదులు
జనంన్యూస్. మే 26. నిజామాబాదు. ప్రతినిధి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి.…
న్యావానంది లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన అధికారులు..!
జనంన్యూస్. 26. సిరికొండ ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని న్యావానంది గ్రామ పరిధిలోని నారాయణ పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశానుసారం నేడు ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు…