జూలై 9,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.
వెలిశాల క్రిష్ణమాచారి సిఐటియు జిల్లా కమిటి సభ్యులు జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సూపరిడెంట్ రమణాచారి కి 2025 జూలై 9న జరిగే…
బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల భారతీయ బౌద్ధమసభ, అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారంజేత్వాన్ బుద్ధ విహార్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శిగా ఉప్రే విజయ్ లు ఎన్నికగాక,…
ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, నవీన్ నికోలస్, ను కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లేపల్లి దుర్గాప్రసాద్. ప్రైవేటు పాఠశాలలపై సత్వరమే ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. 2009 విద్యకు చట్టం ప్రకారం 25% రాయితీని కల్పించి ఆంధ్రప్రదేశ్…
వైసీపీ స్టేట్ ఆర్టీఐ జనరల్ సెక్రటరీగా కడప వంశీ.
బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 26, (జనం న్యూస్): వైసీపీ రాష్ట్ర “ఆర్టీఐ” జనరల్ సెక్రటరీగా గిద్దలూరు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ…
యువత మేలుకో- గంజాయి మానుకో
యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ముగింపు సందర్భంగా నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ జనం న్యూస్- జూన్ 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీసు శాఖ వారి…
రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా కడప వంశీధర్ రెడ్డి.
గిద్దలూరు మండల ప్రతినిధి, జూన్ 26 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జాయింట్ సెక్రటరీగా గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప…
యువత మేలుకో మత్తు వదులుకో
జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా…
నట్టల నివారణ చేయడం ద్వారా జీవాలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటాయి -డాక్టర్ రామ్ మోహన్ రావు
జనం న్యూస్ జూన్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కసింకోట మండలంలోని జమ్మాధులపాలెం గ్రామంలో గొఱ్ఱెలు మరియు మేకలకు నట్టల నివారణా కార్యక్రమాన్ని గురువారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహన్ రావు అనకాపల్లి ఏరియా పశువైద్యశాల సహాయ…
జులై 7న ప్రతి ఊర్లో మాదిగ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. రూరల్. నిజామాబాదు రూరల్ ధర్పల్లి. ఓన్నజిపేట్ .గ్రామ మాదిగలతో సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30…
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ క్లాస్ లు చెప్పాలి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు శాయంపేట మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల…