తిప్పరాజుపల్లి లో గోకులం షెడ్ లను ప్రారంభించిన మంత్రి సవితమ్మ.
జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం,గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని మంత్రి సవితమ్మ తెలిపారు.గోరంట్ల మండలం తిప్పారాజుపల్లి గ్రామంలో రైతు లక్ష్మీబాయి యొక్క గోకులం షెడ్ నుప్రారంభించిన మంత్రి సవితమ్మ.…
గోరంట్ల లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవితమ్మ
———మాజి సియం వైయస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్ ——–బడుగు,బలహీన వర్గాల ద్రోహి జగన్ జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తిప్పరాజు పల్లి…
పూడిమడకలో ఘనంగా శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు
దుప్పట్లు,స్కూల్ బ్యాగులు పంపిణీ అచ్యుతాపురం(జనం న్యూస్):శ్రీ స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అధ్యక్షులు,కార్యదర్శిలు చోడిపల్లి అప్పారావు, మేరుగు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జయంతి కార్యక్రమంలో భాగంగావయోవృద్ధులు,వితంతువులు,దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ మరియు చిన్నారులకు…
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలి||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు వంటి ఇతర జూద క్రీడలు నిర్వహిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు…
ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి కొండపల్లి
జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దరాష్ట్ర చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు మంత్రి.కొండపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.విజయనగరం, ఎస్.కోట మరియు పార్వతీపురం డిపోలకు చెందిన…
ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్ అంబేడ్కర్
జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి,…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు
జనం న్యూస్ జనవరి 12 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మండల కమిటీ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు ఈరోజు మన ఎన్డీఏ ఎమ్మెల్యే శ్రీ దాట్ల…
వైయస్సార్సీపి అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్
జనం న్యూస్ జనవరి 13(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది, ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచ్ జగదీష్…
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి ` మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: జిల్లాలోని ప్రతి రైతుల దగ్గర నుంచిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉన్న అధికారులతో చరవాణిలో మాట్లాడుతూ…
పారిశుధ్య పనులను పరిశీలీస్తున్న ఎంపిటివో కుమార్.
జనం న్యూస్ జనవరి 12 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల పర్యాటక ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా శనివారం బొర్రా, అనంతగిరి, ఎగువ శోభ , బీసుపురం, కాఫీ ప్లాంటేషన్ మెయిన్ రోడ్డు…