జనం న్యూస్: ఫిబ్రవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). వైస్సార్సీపీ కార్యకర్తల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న యర్రగొండపాలెం శాసనసభ్యులు ,వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆదేశాలు మేరకు గ్రామస్థాయిలో వైస్సార్సీపీ…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ పెబ్బేరు ఫిబ్రవపోలింగ్ కన్నా ముందే వనపర్తి జిల్లాలో పోలీసుల కట్టు దిట్టంరు ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎలక్షన్ల విషయంపై సునీత రెడ్డి గారు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలో పోలింగ్…
జనం న్యూస్ 09 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు నిర్వహిస్తున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిబంధనలు మరియు ప్రవర్తనా నియమావళి ప్రకారం నేటి సాయంత్రం 5.00 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ…
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ చట్టం – 2025, వి బి – రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐ సి…
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ 73 వ జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులూ బకారం రవి…
జనం న్యూస్ 9 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు…
జనం న్యూస్ ఫిబ్రవరి 9, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ ఫిబ్రవరి 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ నాయకుడు వి. రవీందర్ రెడ్డి 36 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాలనీ…
జనం న్యూస్ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తోటపాలెంలో ఉన్న ఎఐఎం స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్ష పత్రాన్ని ఒకటవ…
జనం న్యూస్ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అంగన్వాడీల సేవలు మెరుగైనవని వారి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. ఐసిడిఎస్ ఏర్పడిన 50…