Breaking News
బీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికబస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ…బట్టాపూర్ లో ప్రజా పాలన గ్రామసభసమస్యల పరిష్కారానికి హామీ – అధికారులుప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ సమావేశం.మెండోరా మండలం లో సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ దేవాలయము ప్రారంభోత్సవం శంకుస్థాపనశేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు: మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగా రావువరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి…చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ షాపులు బహిరంగ వేలంవిఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్టిడి జనార్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.
  • January 26, 2026
  • 86 views
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామ సర్పంచ్ దీప నరేందర్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున…

  • January 26, 2026
  • 81 views
రిపబ్లిక్ డే దినోత్సవం బైనపల్లి గ్రామం

జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి…

  • January 26, 2026
  • 82 views
రాజస్థాన్ శిక్షా సమితి అధ్యక్షులుగా వల్లబ్ సారడా నియామకం..

జనంన్యూస్. 26.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రాజస్థాన్ శిక్షా సమితి (హరిచరణ్ మార్వాడి స్కూలు) నూతన అధ్యక్షులుగా వల్లబ్ సారడాఎన్నికయ్యారు. శనివారం రాత్రి బస్టాండ్ ప్రక్కన గల హరిచరన్ మర్వాడి స్కూలులో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి…

  • January 26, 2026
  • 86 views
నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కొమురయ్య

జనం న్యూస్ జనవరి 26 జైపార్ గడ్డ మండలం గాదె ఇన్నయ్య తల్లి తెరిజమ్మ కు సంతాప కార్యక్రమంలో నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ…

  • January 26, 2026
  • 83 views
అధికారం అక్రమ ఆస్తుల కోసమే ఫోన్ టాపింగ్

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేస్తే జైలులో పెట్టినవ్మందకృష్ణ మాదిగ కోదండరామ్ ను జైలులో పెట్టినప్పుడు వ్యక్తిత్వ హననం గుర్తుకు…

  • January 25, 2026
  • 92 views
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు పాలాభిషేకం…

బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణపు స్థలం మంజూరికై ప్రభుత్వము ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా బిచ్కుంద మండల మున్నూరు కాపు…

  • January 25, 2026
  • 96 views
..పద్మశాలి ముద్దు బిడ్డ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మామిడి రూపేందర్ కన్నుమూత

జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పద్మశాలి ముద్దుబిడ్డ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మామిడి రూపేందర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారుఅనురాగము ఆప్యాయత మంచితనానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి మీ మరణం తీరని…

  • January 25, 2026
  • 92 views
నూతన ఫారెస్ట్ అధికారిని కలిసిన సర్పంచ్.

జనంన్యూస్. 25 సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కే నర్సింగరావును మరియు ఇంచార్జ్ అధికారి రవీందర్ నాయక్ ను. జింగిలోని తండా సర్పంచ్ భూక్య గంగాధర్. ధరవాత్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.…

  • January 25, 2026
  • 93 views
హజ్గుల్ గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో సర్పంచ్ ఇందిరమ్మ చీరలు రెండవ విడత గా పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎగ్బాలోనిసా మేడం నాయీమ్ పటేల్ మరియు పాలకవర్గ సభ్యులు…

  • January 25, 2026
  • 89 views
గొల్లపల్లి సూర్యారావు గారిని కలిసి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్రకార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు

జనం న్యూస్ సూర్యుడు జనవరి 25 ముమ్మడివరం నానాజీ ఇటీవల హైదరాబాద్‌లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని , బుధవారం రావులపాలెంలోని తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు…