Breaking News
బీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికబస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ…బట్టాపూర్ లో ప్రజా పాలన గ్రామసభసమస్యల పరిష్కారానికి హామీ – అధికారులుప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ సమావేశం.మెండోరా మండలం లో సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ దేవాలయము ప్రారంభోత్సవం శంకుస్థాపనశేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు: మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగా రావువరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి…చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ షాపులు బహిరంగ వేలంవిఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్టిడి జనార్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.
  • January 26, 2026
  • 93 views
జగన్ రీసర్వే.. సామాన్యుడికి శాపం!70 శాతం రెవెన్యూ సమస్యలకు ఆ ‘తుగ్లక్’ నిర్ణయాలే కారణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అశాస్త్రీయ భూ రీసర్వేపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తీసుకున్న అవగాహన రాహిత్య నిర్ణయాల వల్ల నేడు…

  • January 26, 2026
  • 93 views
వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…–జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ కవిత ప్రభాకర్

బిచ్కుంద జనవరి 26 జనం న్యూస్ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించి…

  • January 26, 2026
  • 79 views
ప్రియుడు దక్కలేదని.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌!

జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అతని భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్సు కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన. తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా…

  • January 26, 2026
  • 88 views
77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు.

జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ శాఖ, మహిళా సమైక్య భవనం, అటవీ అటవీశాఖ, పాఠశాల, ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవv ఒక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ…

  • January 26, 2026
  • 83 views
కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు ధారాదత్తం చేస్తోంది: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతోందని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా…

  • January 26, 2026
  • 83 views
తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

జనం న్యూస్ జనవరి(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ సోమవారం నాడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ జండా ఆవిష్కరణ చేసినాడు. నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల…

  • January 26, 2026
  • 84 views
జిల్లా పరిషత్ కార్యాలయంలో గణతంత్ర వేడుకల కోలాహలం: జాతీయ జెండాను ఆవిష్కరించిన మజ్జిc శ్రీనివాసరావు

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…

  • January 26, 2026
  • 98 views
అర్ధవీడు మండలం, రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 26(జనం-న్యూస్): ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, నన్నెబోయిన రవికుమార్ యాదవ్, సర్పంచ్ నాగిరెడ్డి. అర్ధవీడు మండలం రంగాపురం…

  • January 26, 2026
  • 85 views
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జనం న్యూస్ జనవరి 26, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, పరిగి పట్టణంలోని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారి ఇంటి వద్ద జాతీయ…

  • January 26, 2026
  • 86 views
విద్యానికేతన్ హై స్కూల్లో 16వ జాతీయ ఓ టర్ల దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా…