Breaking News
నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంకుండలేశ్వర స్వామిని దర్శించుకున్న పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అదనపు కమీషనర్*ఏర్గట్లలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిరావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు
  • January 20, 2026
  • 62 views
వరకట్న వేధింపుల కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం కోర్టు తీర్పు

జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 2021లో నమోదైన వరకట్న వేధింపులు, ఆత్మహత్య ప్రేరణ కేసులో నిందితుడు మడపాన సుధీర్ (31)కు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5,000/- జరిమానా…

  • January 20, 2026
  • 57 views
రుచి చూశారు.. మెచ్చుకున్నారు: అన్న క్యాంటీన్లో కమిషనర్ అప్పలరాజు అల్పాహారం

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. సోమవారం విజయనగరంలో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించి…

  • January 20, 2026
  • 60 views
ఆటవెలది’ని ఈటెగా విసిరిన దిట్ట – ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట యోగి వేమన జయంతి సందర్భంగా – విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో జనవరి 19న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొని,…

  • January 20, 2026
  • 65 views
బూర్లె నరేష్, ముళ్ళు సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

జనం న్యూస్‌ 20 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించి,…

  • January 20, 2026
  • 66 views
హెల్మెట్ వేసుకుంటే జీవితానికి భద్రం…

జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్పీ రాహుల్ మీనా.. జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్…

  • January 19, 2026
  • 66 views
అట్టహాసంగా బిజెపి సీనియర్ నేత ‘నీరుకొండ వీరన్న చౌదరి’ జన్మదినోత్సవ వేడుకలు…..

జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్…

  • January 19, 2026
  • 66 views
ఎంపీ అరవింద్ ను కలసిన రావుట్ల గ్రామస్తులు.

జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామప్రజలు ఎంపీతో తమ గ్రామానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.

  • January 19, 2026
  • 65 views
జనతా వారధి – జిల్లా సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో…

  • January 19, 2026
  • 66 views
ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల, నందలూరు నందు “పోలీస్ కళా-జాగృతి బృందం” నాటక ప్రదర్శన

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు జనవరి 19: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల,నందలూరు నందు “పోలీస్ కళా-జాగృతి బృందం” ఇన్‌చార్జ్ జి.నరసరామ్…

  • January 19, 2026
  • 70 views
డ్రైనేజీలు పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించి డ్రైనేజీలు పరిశీలించి తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఒక కర్రతో ఎంత లోతు ఉందనేది స్వయంగా కొలిచి,డ్రైనేజీల నిర్మాణానికి…