Breaking News
నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.కొత్తపేట లో భారతీయ జనతా పార్టీ – 46 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలుభారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణఅమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళంభూమి సుపోషణ మరియు భూసార సంరక్షణప్రజా సమస్యలను వేగంగా చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్తడ్కల్,పీఎం దామరగిద్ద లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతడ్కల్ లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలునవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు!ఎడ్లపాడు మండలంలో భారతీయ జనతా పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు
  • January 12, 2026
  • 93 views
గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 12 జనవరి 2026, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందుతున్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో…

  • January 12, 2026
  • 92 views
ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరం

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె. దివ్య తిరుపతి ప్రారంభించారు. ఈ…

  • January 12, 2026
  • 94 views
జన్నన్న జయంతి… పేదలకు పర్వదినం: అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు పి.జనార్దన్ రెడ్డి. నాడు ప్రతి పేదవాడికి నివాసం ఉండాలని, సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన…

  • January 12, 2026
  • 104 views
రామతీర్థ నీటి సరఫరా నార్కుల గంగారామ్,తొలగింపు పై ఎంపీడీవో కు ఫిర్యాదు,

అధికారం మాదే, నిర్ణయం మాదే, అంటున్న స్థానిక సర్పంచ్, జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రామతీర్థ గ్రామానికి చెందిన నార్కుల గంగారామ్,గ్రామంలో నీటి సరఫరా విధులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పార్టీ విభేదాలతో…

  • January 12, 2026
  • 90 views
యువతకు దిక్సూచి వివేకానందుడు.

జనం న్యూస్ ; 12 జనవరి సోమవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ యువతకు దిక్సూచి స్వామి వివేకానందుడు అని ఆయన చూపిన మార్గములో యువత పయనించి దేశాభివృద్దికి పాటుపడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారము…

  • January 12, 2026
  • 93 views
యువత వివేకానందుని బాటలో సాగాలి

జనం న్యూస్ : 12 జనవరి సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సోమవారం: వివేకానందుడు పయనించిన బాటలో నేటి యువత సాగి సువర్ణ భారతదేశాన్ని నిర్మించాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు.…

  • January 12, 2026
  • 176 views
యాసంగి పంట గురించి అవగాహన చేసిన వ్యవసాయ అధికారి

జుక్కల్ జనవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాగుల్గావ్ రైతువేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ యాసంగి పంటల యాజమాన్యం పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శెనగ పంటలో ఎండుతెగులు నివారణకు,…

  • January 12, 2026
  • 89 views
కొత్తగట్టు సింగారం గ్రామంలో ఉచిత ఆరోగ్య శిభిరం

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజ్వల సంస్థ పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో జనరల్ మెడిసిన్,…

  • January 12, 2026
  • 118 views
పీఎం దామరగిద్దలో స్వామి వివేకానంద 163వ జయంతి,

స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పీఎం దామరగిద్ద గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశానికీ,హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ…

  • January 12, 2026
  • 101 views
జహీరాబాద్ నియోజకవర్గం దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమతి జగదాంబ సోమప్ప

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 12 గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు…