Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 28, 2025
  • 110 views
శ్రీనివాస కళ్యాణం స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకి ఆహ్వానం

జనం న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి క్రింది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తారీఖున ముక్కోటి…

  • December 28, 2025
  • 101 views
ఎమ్మెల్యే ను కలిసిన పత్లాపూర్ సర్పంచ్…

పద్మిని మారుతి జుక్కల్ డిసెంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పత్తలాపూర్ గ్రామ నూతన సర్పంచిగా ఎన్నికైన పద్మనీబాయి మారుతి శనివారము రోజు జుక్కల్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను మాజీ…

  • December 28, 2025
  • 114 views
నేరాల నియంత్రణే లక్ష్యం: విజయనగరం జిల్లాలో 35% తగ్గిన క్రైమ్ రేటు – ఎస్పీ ఏఆర్ దామోదర్

జనం న్యూస్‌ 28 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. వార్షిక నేరాల…

  • December 28, 2025
  • 98 views
చనిపోయినా తప్పని తిప్పలు: మృతదేహాన్ని వెలికితీసిన అమానుష ఘటన!

జనం న్యూస్‌ 28 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జియ్యమ్మవలస (మండలం) చింతలబెలగాంలో మృతదేహం తవ్వి తీసిన అమానుష ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేకపోవడంతో ఇటీవల ఓ మృతదేహాన్ని రోడ్డు పక్కన…

  • December 28, 2025
  • 103 views
జిల్లా ప్రగతిపై కలెక్టర్ సమీక్ష: పెండింగ్ పారామీటర్లను వెంటనే అప్‌లోడ్ చేయాలని వెల్లడి.

జనం న్యూస్‌ 28 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్…

  • December 28, 2025
  • 101 views
భోగాపురం ఎయిర్‌పోర్టులో స్థానిక యువతకే ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్‌కు లోక్ సత్తా వినతి

జనం న్యూస్‌ 28 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబసభ్యులకి, జిల్లాలోని యువతకు విమానాశ్రయంలో తగిన ఉపాధి కల్పించాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి, కలెక్టర్ ఎస్.రాంసుందర్…

  • December 27, 2025
  • 118 views
కామారెడ్డి కాంగ్రెస్‌లో ఐక్యతకు బలమైన సంకేతం నేతల మధ్య పరస్పర సత్కారాలు…

జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, పరస్పర గౌరవానికి నిదర్శనంగా శనివారం కీలక నేతల మధ్య మర్యాదపూర్వక భేటీలు జరిగాయి. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు జిల్లా…

  • December 27, 2025
  • 100 views
ఎస్సీ బాలికల హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ని మండల ఉన్నతాధి కారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి . ఈ సందర్భంగా…

  • December 27, 2025
  • 149 views
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా, ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

  • December 27, 2025
  • 110 views
జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్

జనం న్యూస్ డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సర్పంచ్ ఎలామట్ల హరీష్ ఆకస్మాత్తుగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో…