ఈ రోజు హైదరాబాదు లోనవీన్ నికోలాస్ ,ఐ.ఏ.ఎస్డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.AITF స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్వినయ్ పవర్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29 నవీన్ నికోలోస్ విద్యాశాఖ డైరెక్టర్ గారితో చర్చించడం జరిగింది..! ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు : సంగారెడ్డి జిల్లాలో వివిధ పాఠశాలలో తాగునీటి సమస్యలు , మరియు మరుగుదొడ్లు…
హెల్పింగ్ హార్డ్స్ ఫౌండేషన్ నిజామాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో రక్తదానం..!
జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల…
మోడ్రన్ కబడ్డీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నియామకం
జనం న్యూస్ అక్టోబర్ 29: మోడ్రన్ కబడ్డీ రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామ్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహించిన జనరల్ బాడీ మరియు రిఫరీ అభివృద్ధి, మోడ్రన్ కబడ్డీ పై…
ప్రజలను రోగులుగా మారుస్తున్న చెరుకుపల్లి కెమికల్ కంపెనీ
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29 జహీరాబాద్ కెమికల్ కాలుష్యం – చెరుకుపల్లి గ్రామంలో ప్రజలు ఆందోళనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామంలో కెమికల్ కంపెనీ వల్ల భారీ కాలుష్యం వ్యాప్తి చెందుతోంది.…
పౌర హక్కుల దినం పేద ప్రజలకు రక్షణగా భీమ్ ఆర్మీ ఉంటుంది ప్రతి నెల 30వ తారీఖున పౌర హక్కుల
జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దినంరోజున అంబేద్కర్ కి ఘనంగా ప్రతి గ్రామంలో నివాళులర్పించాలి భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో…
కెపి హెచ్ బీ డివిజన్ మాజీ అధ్యక్షులు మందలపు సాయిబాబా చౌదరి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో కి చేరికలు
జనం న్యూస్ అక్టోబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కె.పి.హెచ్.బి డివిజన్ మాజీ అధ్యక్షులు మందలపు సాయి బాబు చౌదరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
రాష్ట్రస్థాయిలో గో సేవ కార్యక్రమంలో విద్యా భారతి స్కూల్ విద్యార్థికి నాలుగో స్థానం
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29 రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన పరీక్షలో విద్యాభారతి విద్యార్థికి 4వ స్థానం ఆదివారం హైద్రాబాద్ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన…
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరుమండలం ,వైఎస్ఆర్సిపి మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి ఆధ్వర్యంలో మండలంలోని నాగిరెడ్డిపల్లి,గ్రామ పంచాయతీ అరవపల్లి గ్రామం తోటపాలెం నందు వైఎస్ఆర్సిపి మహిళ మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి,కోటి సంతకాల సేకరణ,కార్యక్రమం నిర్వహించారు ఈ…
మొగుడంపల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ముఖద్వారం భూమి పూజ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29 జహీరాబాద్ నియోజకవర్గం ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ ఘనంగాజహీరాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో కొత్త ముఖద్వారం నిర్మాణానికి ఈరోజు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.…
జిల్లాలో కడప వాసులకు పునరావాసం
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లా నుంచి పూసలు అమ్మటానికి వచ్చిన 13 మంది వలసదారులకు అధికార యంత్రాంగం రక్షణ కల్పించింది. కలెక్టరేట్ కంట్రోల్…



వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ
పెరిగిపోతున్న చలి.. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు
మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
తోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులు
పేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
మండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు








