Breaking News
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్ 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ మరియు ప్రమాదకర రసాయనాలు స్వాధీనందార్షనికుడు చంద్రబాబుపై జగన్ రెడ్డి సంధి పేలాపన మానుకోవాలి – బుద్ధ నాగ జగదీష్పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి కొరత లేదు – ప్రజలు కంగారు పడవద్దు.ఆరు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు దేశంలో ఉన్నాయి :గాదె శివజిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPSఅఫిడవిట్ (AFFIDAVIT)నేను, దేవరపల్లి శ్రీనివాస్ రావు,ఆర్కే అబాకస్ వేదిక మ్యాథ్స్ ఒలంపియాల్లో పరీక్షల్లో సత్తా చాటిన విభ ఏరు డైట్ స్కూల్ విద్యార్థులుమార్చి 28న జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి:లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఅంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
  • February 24, 2026
  • 66 views
కూకట్‌పల్లి పాత శివాలయం వద్ద అనాథ వృద్ధుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పాత శివాలయం వద్ద రోడ్డుపై అనాథ స్థితిలో వృద్ధుడు పడిన దుస్థితి మాత్రం స్థానికులను మాత్రమే కాదు, నన్ను కూడా కలిచివేసింది. కొద్ది రోజులుగా అక్కడే నివసిస్తూ,…

  • February 24, 2026
  • 74 views
అగ్రకుల అహంకారులను కఠినంగా శిక్షించాలి.

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్.నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని నిజామాబాద్ బాద్ రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి నరేష్ అన్నారు…

  • February 24, 2026
  • 69 views
పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రొద్దుటూరు మమత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మెండోర పోలీస్…

  • February 24, 2026
  • 70 views
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి..

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలపరిధిలోని న్యవనంది గ్రామ ఉన్నత పాఠశాలలో PET టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సిద్దు డిప్యూటేషన్ పైన పోతంగల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు , కానీ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి…

  • February 24, 2026
  • 69 views
మంచినీటి సమస్యను ట్యాంకర్ల ద్వారా పరిష్కరిస్తున్న బిజెపి 15 వార్డ్ కౌన్సిలర్ అనూష రాకేష్

జనం న్యూస్, ఫిబ్రవరి 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని గత రెండు రోజుల నుంచి మంచినీరు మరియు తాగునీటికి సరపరలో అంతరాయం కలగడంలో 15 వ వార్డు సభ్యులు వార్డు కౌన్సిలర్ అయిన అరిగెల అనుష రాకేష్…

  • February 24, 2026
  • 63 views
సమర్థుడికే దక్కిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి 15,17 వార్డు ప్రజల నిండు ఆశీస్సులు చిట్టిబాబుకే జోగిపేటః మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని విధాలా సమర్థుడైన ఆకుల చిట్టిబాబు ముదిరాజ్‌కు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కడం వందకు వంద శాతం…

  • February 24, 2026
  • 64 views
జోగిపేట 12వ వార్డు సమస్యల పరిష్కారానికి చైర్మెన్ హామీ

ఇంటింటికి తిరిగిన చైర్మెన్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి జోగిపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో మంగళవారం నాడు వార్డు కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి ఆధ్వర్యములో ఇంటింటికి తిరుగుతూ వార్డులోనీ పారిశుధ్య సమస్య ,విధి దీపాల,కరెంట్ స్తంభాల సమస్యను వార్డుకు వచ్చిన…

  • February 24, 2026
  • 71 views
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు స్కీం లంటూ కొత్త నాటకానికి తెరలేపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది కానీ మైనార్టీలకు రాజు యువ వికాస్ పథకాన్ని తేవడం…

  • February 24, 2026
  • 67 views
గద్వాలలో అంతా ఒక రాజకీయ నాటకం! రైతు సంఘర్షణ సభలో నిప్పులు చెలరేగిన…

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..గద్వాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నడుస్తున్న ‘రాజకీయ వ్యభిచారాన్ని’…

  • February 24, 2026
  • 69 views
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ…