Breaking News
శ్రీరామనవమి హనుమాన్ జయంతి శాంతియుతంగాజరుపుకోండి.ఎద్దుల విజయసాగర్ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన చెమ్మర్తి జగన్మోహన్ రాజుజడ్పీహెచ్ఎస్ ఏర్గట్లలో “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం ఘనంగా నిర్వహణనకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్ 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ మరియు ప్రమాదకర రసాయనాలు స్వాధీనందార్షనికుడు చంద్రబాబుపై జగన్ రెడ్డి సంధి పేలాపన మానుకోవాలి – బుద్ధ నాగ జగదీష్పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి కొరత లేదు – ప్రజలు కంగారు పడవద్దు.ఆరు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు దేశంలో ఉన్నాయి :గాదె శివజిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPSఅఫిడవిట్ (AFFIDAVIT)నేను, దేవరపల్లి శ్రీనివాస్ రావు,ఆర్కే అబాకస్ వేదిక మ్యాథ్స్ ఒలంపియాల్లో పరీక్షల్లో సత్తా చాటిన విభ ఏరు డైట్ స్కూల్ విద్యార్థులుమార్చి 28న జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి:
  • February 24, 2026
  • 71 views
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు స్కీం లంటూ కొత్త నాటకానికి తెరలేపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది కానీ మైనార్టీలకు రాజు యువ వికాస్ పథకాన్ని తేవడం…

  • February 24, 2026
  • 67 views
గద్వాలలో అంతా ఒక రాజకీయ నాటకం! రైతు సంఘర్షణ సభలో నిప్పులు చెలరేగిన…

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..గద్వాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నడుస్తున్న ‘రాజకీయ వ్యభిచారాన్ని’…

  • February 24, 2026
  • 69 views
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ…

  • February 24, 2026
  • 67 views
డ్రై నేజీ కోసం వినతిపత్రం.

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామంలో పోచమ్మ గల్లి వాసులు నూతన డ్రైనేజీ కోసం సర్పంచ్ కి వినతి పత్రం అందజేశినరు పాల్గొన్న వార్డ్ మెంబెర్ భాశెట్టి దాస్. సతీష్.భజన్నగారి శుభాష్.బేల్దారి కిషన్.సానుకాలంగా స్పందించిన సర్పంచ్ కోడిగేలా…

  • February 24, 2026
  • 70 views
బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తీన్మార్ జయ్

జనం న్యూస్ ఫిబ్రవరి 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు వరంగల్ ఇంచార్జ్ పల్లెబోయిన అశోక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ రాష్ట్ర…

  • February 23, 2026
  • 76 views
హైదరాబాద్ టూ గోవా.. కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 హైదరాబాద్ నుంచి గోవాకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 18 గంటల వరకు సమయం పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రయాణ సమయం సగానికి…

  • February 23, 2026
  • 77 views
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేస్తాం అంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసుకున్న ఏ హోటల్లో మాట్లాడుకునే మాట రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు భూములు…

  • February 23, 2026
  • 66 views
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనంపయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి

ఫిబ్రవరి 23, 2026: భారతమండపం లో నిర్వహించిన ఏఐ సమ్మిట్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అల్లర్లు సృష్టించిన ఘటనను ఖండిస్తూ, అమలాపురం గడియారస్థంభ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని…

  • February 23, 2026
  • 72 views
అమలాపురంలో అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగ అరెస్ట్: రూ 20.49 లక్షల విలువైన బంగారం స్వాధీనం

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు ₹20,49,500 విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం…

  • February 23, 2026
  • 67 views
ముమ్మిడివరం నియోజవర్గం గౌడ సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రమాణ స్వీకారం మైపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాసం గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజులపూడి భీముడు…