Breaking News
పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ విజయవంతంగా ముగింపుగుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ నుండి పెద్దాపురం నవోదయ కు ఎంపిక…ఆరవ వార్డు పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసనఅనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని సత్కరించిన బీజేపీ నేతలుశాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగాసంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్.సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీస్నూతనంగా ప్రారంభమైన పశు వైద్య శిబిరంఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పర్యాటకుల జేబులకు చిల్లుప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి
  • February 21, 2026
  • 78 views
పరిగి మున్సిపల్ చైర్మెన్ మరియు వైస్ ఛైర్మన్ పాలక వర్గం బాధ్యత ల స్వీకరణ కార్యక్రమం చేయడం జరిగింది.

జనం న్యూస్ ఫిబ్రవరి 21, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నూతన పాలకవర్గం బాధ్యతల కార్యక్రమం ఈ రోజు పరిగి మున్సిపల్ యందు ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ ఛైర్పర్సన్ కుడుముల…

  • February 21, 2026
  • 71 views
విద్యతో వినోదం – బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో అద్భుత మ్యాజిక్ ప్రదర్శన

జనం న్యూస్ ;21 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో విద్యార్థులకు వినోదంతో కూడిన విద్యా కార్యక్రమంగా ప్రత్యేక మ్యాజిక్ ప్రదర్శన నిర్వహించబడింది. ప్రముఖ మ్యాజిషియన్ వై. రమేష్ ఈ ప్రదర్శనను అందించి, ఆకట్టుకునే మ్యాజిక్ విన్యాసాలు,…

  • February 21, 2026
  • 67 views
మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు ఉద్యమకారులు రుణపడి ఉంటాం

జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్).తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర నిన్న నిజామాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీతో, కలిసి…

  • February 21, 2026
  • 61 views
ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట సభలకుభాష బోయిన సంతోష్, వుట్కూరి ప్రణీత్ గౌడ్ ఎన్నిక….

జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఊట్కూరీ రాములు శనిగరం రాజ్ కుమార్…నిజమాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు విద్యార్థి వీ భాగమునుండి…

  • February 21, 2026
  • 59 views
స్టోన్ క్రషర్ కు అనుమతి ఇవ్వకూడదు అని సర్పంచ్ కు వినతిపత్రం అందించిన గ్రామ ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…

  • February 21, 2026
  • 62 views
*స్టోన్ క్రషర్ కు అనుమతి ఇవ్వకూడదు అని సర్పంచ్ కు వినతిపత్రం అందించిన గ్రామ ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.…

  • February 21, 2026
  • 252 views
జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో అయిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించండి.

జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…

  • February 21, 2026
  • 65 views
వధూవరులను ఆశీర్వదించిన గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో చెర్ప సమ్మయ్య వారింట్లో వివాహంలో వేడుకల్లో హాజరైన గ్రామ సర్పంచ్ ఉమా భూపాల్ పల్లి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు…

  • February 21, 2026
  • 62 views
18 కళ్యాణ లక్ష్మి రెండు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేజుక్కల్

ఫిబ్రవరి 21 జనంలోకామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మొత్తము20 చెక్కులను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయబడింది. ఇందులో…

  • February 21, 2026
  • 62 views
*జోగిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యూసుఫ్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి దామోదర్ నరసింహ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ లోని 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త యూసుఫ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…