Breaking News
పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ విజయవంతంగా ముగింపుగుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ నుండి పెద్దాపురం నవోదయ కు ఎంపిక…ఆరవ వార్డు పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసనఅనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని సత్కరించిన బీజేపీ నేతలుశాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగాసంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్.సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీస్నూతనంగా ప్రారంభమైన పశు వైద్య శిబిరంఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పర్యాటకుల జేబులకు చిల్లుప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి
  • February 21, 2026
  • 61 views
జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో అయిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించండి.*

జనం న్యూస్ 21 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా ( జహీరాబాద్ నియోజకవర్గ ము) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పక్క అమలు పర్చలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.…

  • February 21, 2026
  • 66 views
రాజుల గ్రామంలో గ్రామసభ నిర్వహించిన సర్పంచ్

బిచ్కుంద ఫిబ్రవరి 21జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల గ్రామంలో శనివారం నాడు సర్పంచ్ జై కుమార్ సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ మరియు గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో…

  • February 21, 2026
  • 64 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వేంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 64 views
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగాతెలుగు పండిత్ ను ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయుల బృందం

జనం న్యూస్ ఫిబ్రవరి 21:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలములోనితడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొనిపాఠశాలలో తెలుగు భాషా పండితుడు ఆకుల దేవనందంను శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేవనందం మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు. మాతృభాష…

  • February 21, 2026
  • 65 views
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వెంటనే నెరవేరాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • February 21, 2026
  • 183 views
యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్)- 2026 బిల్లు యదవిధి గా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వరకు ఓబీసీ,ఎస్సి,ఎస్టీ విద్యార్థులు,నాయకులు దేశ వ్యాప్తంగా ఉద్యమం చెయ్యాలి

అవసమైతే ఈ. డబ్ల్యు. ఎస్. రిజర్వేషన్ వారిని సమానత్వపు కమిటీలో అవకాశం కలిపిచాలి జనం న్యూస్ 21 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మంచనపల్లి శ్రీనివాస్,ఉపాద్యాయులు,జాతీయఅంబేద్కర్ అవార్డ్,అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,పి.ఆర్.టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్ని వేల సంవత్సరాలుగా భారత…

  • February 21, 2026
  • 183 views
టమాటా ధరల పతనం.. ఫ్రీగా పంచేసిన యువ రైతు

మానవత్వం చాటుకున్న యువరైతు రవి● ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంచిన రైతు రవి● శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు● కిలో టమాటా ధర రూ. 5…

  • February 21, 2026
  • 100 views
అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి కు మర్యాదపూర్వముగా కలిసిన బావూరి హర్షితసింగ్

జనం న్యూస్ 21 ఫిబ్రవరి : కమల్ సింగ్ గుర్జిత్ సింగ్ రామ్ సింగ్ బలరాం సింగ్, సిక్ సర్దార్ సంఘం సంగాడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జోగిపేట్ శ్రీ గురు నానక్ దర్బార్ దర్బార్ సాహెబ్ గురుద్వారా ప్రెసిడెంట్ భావూరి…

  • February 21, 2026
  • 66 views
బీసీ హక్కుల కోసం “బీసీ సింహ గర్జన” – జిల్లా అధ్యక్షుడు కోన నాగర్జున పిలుపు

మచిలీపట్నం జనంన్యూస్ 20/ఫిబ్రవరి కృష్ణాజిల్లా మచిలీపట్నం: బీసీవై పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ కోన నాగర్జున మాట్లాడుతూ, భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీసీ సింహ గర్జన” సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు…

  • February 20, 2026
  • 75 views
ఝరాసంగంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం

ఎస్సీ, బీసీ హాస్టళ్లకు బంక్ బెడ్‌లు పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ ఫిబ్రవరి 20 : ఝరాసంగం మండల కేంద్రంలో గురువారం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్…