Breaking News
పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ విజయవంతంగా ముగింపుగుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ నుండి పెద్దాపురం నవోదయ కు ఎంపిక…ఆరవ వార్డు పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసనఅనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని సత్కరించిన బీజేపీ నేతలుశాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగాసంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్.సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీస్నూతనంగా ప్రారంభమైన పశు వైద్య శిబిరంఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పర్యాటకుల జేబులకు చిల్లుప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి
  • February 22, 2026
  • 65 views
భారత్ మాలపై అండర్ బ్రిడ్జికై రాయపురం గౌళ్ళ రాముడు ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగుతున్న పోరాటంలో ఆరవ రోజుకు చేరుకున్నది

జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…

  • February 22, 2026
  • 63 views
రాష్ట్ర మంత్రి, కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ హ్మద్ యునూస్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ…

  • February 22, 2026
  • 65 views
ఎంపీటీసీ జెడ్పిటిసి వ్యవస్థ నాయకులకు పునాది లాంటిది.

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు…

  • February 22, 2026
  • 140 views
పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ ని సన్మానించిన 9 వార్డు సభ్యులు

జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 22న ఆదివారం వనపర్తి డివి జన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించిన చైర్మన్ అయినా అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని 9వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు అవార్డు…

  • February 21, 2026
  • 76 views
వాణిజ్య కేంద్రాలుగా అక్రమ షెడ్లు

అనుమతులు ఉండవు… అక్రమంగా షెడ్లు నిర్మాణంపై – స్థానికుల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు జనం న్యూస్ ఫిబ్రవరి 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: వాణిజ్య అవసరాల కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భారీ షెడ్లను నిబంధనలకు…

  • February 21, 2026
  • 76 views
కిమ్స్ ప్రాంగణంలో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు.…

  • February 21, 2026
  • 69 views
గంధం పల్లం రాజుని మర్యాదపరంగా కలిసిన సినీ నటుడు పృథ్వీరాజ్

జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు,…

  • February 21, 2026
  • 68 views
“మన్ కీ బాత్” సామూహిక ప్రసార వీక్షణ కార్యక్రమ ప్రచారం

జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ…

  • February 21, 2026
  • 69 views
వారణాసి సూర్యనారాయణ మూర్తి వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 అమలాపురం,:భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన…

  • February 21, 2026
  • 69 views
వివిధ గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

జనం న్యూస్ 22ఫిబ్రవరి పెగడపల్లి పేదల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ధ్యేయం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్లమరియు నందగిరి గ్రామాలలో నూతన గృహప్రవేశాలను స్థానిక సర్పంచ్లు కుంటాల వనజ శ్రీనివాస్మరియు…