సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జనం న్యూస్ ఆగస్టు 29 ఈరోజు జర సంఘం మండల్ బొప్పనపల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ 15000 /-విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…
గ్రామపంచాయతీ భవనం కట్టారు ప్రారంభించడం మరిచారు
జనం న్యూస్ ఆగస్టు(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లతండ పంచాయతీ భవనాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం నాడు గ్రామపంచాయతీ భవనం ముందు కూర్చోని నిరసన…
తండా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వాలని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ డిమాండ్.
జనం న్యూస్ 29 ఆగస్టు వికారాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల తండాలలో నివసించే వృద్ధులు, వికలాంగులు పింఛన్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండా నుండి గ్రామపంచాయతీ…
నిఘా నేత్రం
జనం న్యూస్, సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, ఆగష్టు 29, సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, బస్వాపురం గ్రామంలో, విగ్నేశ్వర ట్రేడర్స్ లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా. బస్వాపూర్ గ్రామంలో టాక్టర్ యూనియన్. వారి సహాయ సహకారాలతో, గ్రామంలో ఐదు సీసీ…
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా బిచ్కుంద. ఆగస్టు 29 జనం న్యూస్ మండలంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలాల్లోని…
యూరియా కోసం తెల్లవారుజాము నుండే బారులు తీరిన రైతులు..
ఆందోళన చెందవద్దంటున్న అధికారులు.. జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని HACA సర్వీసింగ్ సెంటర్ ,( శివాలయం రోడ్డు పిండి గిర్ని ఎదురుగా…
మా వ్యవసాయ పొలంకి అధికారులు న్యాయం చేయాలి
జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం మంద నారాయణ రెడ్డి ఆయనకు ఇద్దరు కుమారులకు ఆయన ఆస్తి సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ తన…
మండలంలో ఓటరు జాబితా తప్పులను సరి చేయాలి
ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా, రాజ్ కుమార్ నాయక్ (జనం న్యూస్ ఆగస్టు 29 ప్రతినిధి కాసిపేట రవి ) త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్ట్ ప్రక్రియ గ్రామాలలో…
యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు
జనం న్యూస్ ఆగస్టు 29 ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు…
ఘననాధుడు కి బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పూజ కార్యక్రమం.
గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే…