Breaking News
ఎస్టీ వాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలిబుద్ధుని శాంతి మార్గమే మానవాళికి రక్షసరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులునర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీపాలీసెట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్భారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపనభారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపనఅంగన్వాడి వర్కర్లును పెన్షన్ విధులు నుంచి మినహాయించాలిబీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాంవిద్యుత్ సరఫరాలో అంతరాయంధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి ఏఎంసి చైర్మన్ రాములు గౌడ్.
  • May 10, 2025
  • 13 views
సాక్షి దినపత్రిక ఎడిటర్ పై కక్ష సాధింపు సరికాదు. విద్యా వెంకట్ బాల్ రాజు

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా “సాక్షి” దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకులు ఖండించారు. కెపిహెచ్బి…

  • May 10, 2025
  • 11 views
పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలుగు జవాన్ మురళి నాయక్

జనం న్యూస్ 10మే భీమారం మండల ప్రతినిధి(కాసిపేట రవి)భీమారం మండల కేంద్రంలోని శనివారం రోజున, భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారని భీమారం మండల కేంద్రంలోని…

  • May 10, 2025
  • 9 views
థియేటర్స్‌లో ”జగదేకవీరుడు అతిలోకసుందరి” రీ రిలీజ్ హంగామా

జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి , అందాల తార శ్రీదేవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ శుక్రవారం…

  • May 10, 2025
  • 8 views
విజయనగరం జిల్లా పోలీసు పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,సిబ్బంది సమస్యల పరిష్కారంకు ప్రత్యేకంగా “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని…

  • May 10, 2025
  • 13 views
మరణించిన పోలీసు కుటుంబానికి చేయూత అందజేత

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ…

  • May 10, 2025
  • 14 views
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొండ్రు

జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :రాజాంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి 30 అర్జీలను ఆయన…

  • May 10, 2025
  • 13 views
దోమల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం

(జనం న్యూస్ మే 10 చంటి) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇటీవల దోమల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వరిగంటి రాములు మన్నెమ్మ. కుమారుడు కిరణ్, 50 కిలోల సన్న బియ్యం ఆర్థిక…

  • May 10, 2025
  • 13 views
పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలుగు జవాన్ మురళి నాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 10 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని…

  • May 10, 2025
  • 13 views
దోమల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం

(జనం న్యూస్ మే 10 చంటి) ఇటీవల దోమల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వరిగంటి రాములు మన్నెమ్మ. కుమారుడు కిరణ్, 50 కిలోల సన్న బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

  • May 10, 2025
  • 14 views
అందాల పోటీల నిర్వహణ సరికాదు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా హైదరాబాదులో జరుగుతున్న అందాల పోటీలు విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ..దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com