సీఎం సభకు హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసి భూమారెడ్డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు..ఈ…
అంగరంగ వైభవం గా శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణమహోత్సవం.
జనం న్యూస్ ఫిబ్రవరి 24 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట గ్రామం లో ని శివాలయం లో శివాపార్వతుల కళ్యాణం ఎంతో రంగా రంగా వైభవం జరిగింది.ఈ కార్యక్రమం లో భక్తులు…
ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో..బల్లల..లొల్లి..!!
జనం న్యూస్ విజయవాడ ఎస్టేట్ అధికారులకు తలనొప్పిగా మారిన సెల్ఫోన్ రిపేర్.. నోటీసులు జారీ చేసిన ఎస్టేట్ ఆఫీసర్.. గత కొన్నాళ్లుగా విజయవాడ ఎన్ టి ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్ షాపుల ముందు సెల్ఫోన్ రిపేర్ చేస్తే బల్లల…
బిఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేర్లు
పిబ్రవరి 24 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేశ్వర్లునియమితులైనట్లు బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌషిక్ సోమవారం…
బిచ్కుంద మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జోరుగా ప్రచారం
బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) సోమవారం రోజున బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్…
రత్నవరం యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక.
జనం న్యూస్ ఫిబ్రవరి 24 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామం లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్,…
భవన నిర్మాణ కార్మికులు కు ఎన్నికల హామీఅములు చేయాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ
జనం న్యూస్ ఫిబ్రవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మేము అధికారం లో వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరణ చేస్తాం అన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం తక్షణమే అములు చేయాలనీ ఆంధ్రప్రదేశ్…
మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.
జనం న్యూస్ ఫిబ్రవరి 24(నడిగూడెం) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇంటినిర్మాణాలను అన్ని మండల కేంద్రాలలో సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతం అన్నారు. నడిగూడెం మండలకేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ…
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బందు పథకం దళితులకు బెశరత్ గా ఇవ్వాలి
కంగ్టి లో దళిత బందు పథకానికి అందించాలని దళితుల నిరసన ర్యాలీ దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జనం న్యూస్,ఫిబ్రవరి 24,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి మండలానికి చెందిన వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు కంగ్టి మండల…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం…