గద్వాల ఎమ్మెల్యే మీపార్టీ ఏది.మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి? గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ?
జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బి ఆర్ యస్ పార్టీ నుండి ఫిరాయింపుతో అనర్హత వేటు భయంతో గద్వాల ఎమ్మెల్యే “హైడ్రామా”…స్థానిక ఎమ్మెల్యే…
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ ఏర్పాట్లు పై సమావేశం
జనం న్యూస్,మార్చి 01,అచ్యుతాపురం; జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మార్చి 12, 13,14 మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి14న పిఠాపురంలో జరగబోయే ప్లీనరీ ఏర్పాట్ల కోసం ఈరోజు కాకినాడలో…
ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్.
జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్…
అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కందుల కొనుగోలు కేంద్రానీ పరిశీలించిన
గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ఈరోజు అలంపూర్ మార్కెట్ యార్డ్ లోని రైతులు…
కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల విద్యార్థులు
జనం న్యూస్ మార్చి 1 నడిగూడెం మిర్యాలగూడలో మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో శుక్రవారం నిర్వహించిన కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, కరాటే బెల్ట్ సర్టిఫికెట్స్ను పొందారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సినీ హీరో సుమన్…
నూకాంబిక అమ్మవారు భక్తుల్లో ఆనందోత్సవాలు – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల ప్రకటించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా కొత్తమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా జరిపిస్తామని చెప్పిన ప్రకారం నేడు శాసనసభ్యులు…
జైనూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత.ఇద్దరిపై కేసు నమోదు -జైనూర్ ఎస్సై సాగర్.
జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :ఎలాంటి అనుమతులు లేకుండ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఝరి వైపు…
న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ వేడుకలు.
జనం న్యూస్ మార్చి 1. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు సైన్స్ గురించి చక్కగా వివరించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకారపు రాజు మాట్లాడుతూ,…
ఏర్గట్లలోబాధితకుటుంబాన్ని పరామర్శించిన సునీల్ కుమార్
జనం న్యూస్ ఫిబ్రవరి 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేండ్ల రాజారెడ్డి తల్లి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం రోజునా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ బాధితకుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి…
కూటమి ప్రభుత్వ బడ్జెట్ భేష్-జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్…