Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 14, 2025
  • 33 views
పెద్ద తాడివాడలో క్షుద్ర పూజల కలకలం

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ డెంకాడ మండలం పెద్ద తాడివాడ గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన పైడియ్య ఇంటి గుమ్మం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మనిషి…

  • October 14, 2025
  • 27 views
గిరిజనుల గోడు పట్టదా?

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో ఓట్ల కోసం గిరిజనుల చుట్టూ తిరిగే నేతలు పదవులు వచ్చాక వారి సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవట్లదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుపాంలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మృతి……

  • October 14, 2025
  • 34 views
ఉస్మానియా యూనివర్సిటీ.హైదరాబాద్42% బీసీ ల రిజర్వేషన్ లసాధాన కై మరో ఉద్యమంనీ మద్దతిస్తున్న మహమ్మద్ ఇమ్రాన్బీసీ మైనారిటీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14 ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో అన్ని బీసీ కులాల సంఘాల నాయకులు అత్యవసర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం లో బీసీ రిజర్వేషన్ ల సాధనకై…

  • October 14, 2025
  • 37 views
బీరంగూడలో ముదిరాజ్ మహిళా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం…

  • October 14, 2025
  • 26 views
ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేద్దాం కోర్టు స్థల మార్పిడి అంశంపై డీకే అరుణ

జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణతో గద్వాల న్యాయవాదుల భేటీ.”దీపావళి తర్వాత ముఖ్యమంత్రిని కలిసి చర్చిద్దాం” డీకే అరుణ స్పష్టం.జిల్లా కోర్టు స్థలం…

  • October 14, 2025
  • 35 views
అన్నాపర్రు బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయినా విద్యార్థి లను పరామర్శించిన బీసీ నేతలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్ద నందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన…

  • October 14, 2025
  • 32 views
మేము వెలిగిపోవడానికి ఎవరిదైనా ఏదైనా మూసేస్తాంప్రభుత్వం కోట్ల రూపాయలు వేచించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే అధికారుల నిర్లక్ష్యంతో సంక్షేమం నీరుగారి పోతుంది

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కోట్ల రూపాయలు వేచించి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది…

  • October 14, 2025
  • 37 views
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ధర్నా – మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జోక్యంతో పరిష్కారం

బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ మేడం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పేర్కొన్న…

  • October 14, 2025
  • 29 views
గద్వాలను పార్లమెంటు నియోజకవర్గంగా ఐజ ను అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ వినతి పత్రం సమర్పించిన ఐజ అఖిలపక్ష కమిటీ ఈరోజు గద్వాల పట్టణంలోని…

  • October 14, 2025
  • 39 views
ఉత్తమ ఉపాధ్యాయుల ఘన సన్మాన కార్యక్రమం

జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం జిన్నారం మండల పరిధిలోని మండల విద్యా కార్యాలయంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) కుమారస్వామి ఆధ్వర్యంలో…