ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటే’
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం న్యూస్): ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే , గిద్దలూరు వైసీపీ…
నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం
జనం న్యూస్ ఆగస్టు 7 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద శేర్లింగంపల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవం
బిచ్కుంద ఆగస్టు 7 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె. అశోక్ అన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్…
ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా: కుందురు నాగార్జునరెడ్డి.
మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం-న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కుందురు నాగార్జునరెడ్డి మరోసారి కార్యకర్తల మనోబలాన్ని పెంచే…
రైతు ఫిర్యాదు మేరకు రత్నవరంలో నారుమడిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు.
జనం న్యూస్ ఆగస్టు 06 నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన గుండు సుభద్ర భర్త వెంకన్న తన పొలంలో నారు మడి మీద కలుపు మందు చల్లారని పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మేరకు కంపాస్ నగర్ శాస్త్రవేత్తలు డాక్టర్…
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటాం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఉచిత విద్యుత్ ఆమోదం హర్షణీయం. నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు నంద. -చిలకలూరిపేట/ నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి…
తేరాతేజీ (గరిక తొక్కుడు)
తేరాతేజీ వేడుకలకు సిద్ధమవుతున్న చారిత్రాత్మక కంభం చెరువు పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకోనున్న నూతన వధూవరులు వరుస సెలవు దినాలు కావడంతో సందర్శకులు పోటెత్తే అవకాశం ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం-న్యూస్): కంభం: ఆధ్యాత్మికత,…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ సదయ్య
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన క్రీ శే…నిమ్మల సాంబయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ ప్రగాఢ సానుభూతి తెలియజేసినా…
రాఖీ అమ్మకాల పేరుతో రోడ్లపై టెంట్లు ప్రయాణికులకు ఇక్కట్లు
జనం న్యూస్7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని భీమారం బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పై రాఖీ అమ్మకాలకు రోడ్డుపై టెంట్లు వేసి రవాణా రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం జరిగి రోడ్డు ప్రమాదాలు…
పాఠశాలలను సందర్శించిన మండల విద్యాధికారి విట్టల్
జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోవిద్యాధికారి మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్శనలో ఎం పి పి ఎస్ గౌతాపూర్ మరియు ఎం పి పి ఎస్ మల్లక్క…