Breaking News
కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందియువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణజహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావుబిచ్కుందలో తైబజార్ వేలం …అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందిబాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
  • February 9, 2026
  • 70 views
గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు

సమగ్ర విచారణకు డిమాండ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు…

  • February 9, 2026
  • 63 views
రిత్వికులకు సత్కారం

జనం న్యూస్ ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉప్పలగుప్తం మండలంలోని విలసవిళ్లి రామ మందిరంలో గ్రామ శ్రేయస్సు కొరకు గత నెల రోజులుగా వేదమంత్రాలతో, యాగాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న రిత్విక బృందానికి సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి, వైఎస్ఆర్సిపి…

  • February 9, 2026
  • 66 views
ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు .

ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి , కేక్ కటింగ్ చేశారు,అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు, స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి…

  • February 9, 2026
  • 67 views
నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

బిచ్కుంద ఫిబ్రవరి 9 జనం న్యూస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు బిచ్కుంద ఎస్సై రాజు హెచ్చరిక బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మున్సిపాలిటీలోని 12వార్డుల్లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం…

  • February 9, 2026
  • 75 views
గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్.

జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలకేంద్రం లొని సర్పల్లి సర్పంచ్ మాలావత్ చందర్ నాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది సెక్రెటరీ రాజు ఉపసర్పంచ్ కళ్యాణ్ వార్డ్ మెంబర్లు బగనా చందర్. రాజేందర్ పిట్ల.రాజేందర్ నడిపి.లింబన్న. బక్కన్న.…

  • February 9, 2026
  • 68 views
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

జనం న్యూస్ ఫిబ్రవరి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా, చిలిప్‌చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో గల జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి విట్టల్…

  • February 9, 2026
  • 62 views
కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు చారిత్రాత్మక ప్రాముఖ్యతను విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని నలుమూలలు తెలిసేలాగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు…

  • February 9, 2026
  • 67 views
కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు చారిత్రాత్మక ప్రాముఖ్యతను విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని నలుమూలలు తెలిసేలాగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు…

  • February 9, 2026
  • 61 views
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలిస్ అధికారులకు భాదితులతో కలిసి sp కి పిర్యాదు ఇచ్చిన మల్లెల శివ నాగేశ్వరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా కార్యాలయం వద్ద నాగండ్ల వెంకట్రావు భాదితులు నుండి…

  • February 9, 2026
  • 66 views
ప్రచురణార్థం

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఐ ఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ రెడ్డి…