Breaking News
అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం:– వాహనదారుల భద్రతే ప్రధాన లక్ష్యంనేషనల్ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం:గద్వాల కేంద్రంలో చేపట్టిన విద్యార్థుల నిరుద్యోగుల పోరు దీక్ష ను జయప్రదం చేయండి..కురుమ సంఘం మండలం కమిటీ ఎన్నికఅధ్యక్షులు గా అమ్మ రవికూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందియువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణజహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
  • February 5, 2026
  • 69 views
వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజనగరం లో కొలువైన వాసవీ కన్యకాపరమే శ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం లో ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి రాజానగరం పూర్వ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ…

  • February 5, 2026
  • 63 views
జహీరాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి సమ్మత్ బై

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 5 2. 2026 బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలంటే ప్రజాసేవకు…

  • February 5, 2026
  • 76 views
మార్నింగ్ వాకర్స్ తో అర్బన్ ఎమ్మెల్యే .

జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్‌ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే…

  • February 5, 2026
  • 69 views
వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం: ఆనందపురంలో డిజిటలైజేషన్ ప్రక్రియపై సిరమ్మ సమీక్ష…

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆనందపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు అంకెీకరణ (డిజిటలైజేషన్)…

  • February 5, 2026
  • 69 views
కుక్కకాటుకు పసిప్రాణం బలి: దిబ్బగుడివలసలో రేబీస్‌తో తొమ్మిదేళ్ల బాలుడి మృతి

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా…

  • February 5, 2026
  • 71 views
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు రక్షణ కవచం: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐపిఎస్..

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి కెమెరాల పాత్ర ఎన లేనిదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఫిబ్రవరి 4న అన్నారు. ప్రజల భద్రతలో సిసి…

  • February 5, 2026
  • 65 views
వ్యాక్సినేషన్‌తో క్యాన్సర్‌కు చెక్: అవగాహన సదస్సులో డాక్టర్ నవ్య పిలుపు!

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.…

  • February 5, 2026
  • 83 views
ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు

(జనం న్యూస్) 5 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :- కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను…

  • February 4, 2026
  • 80 views
ఉపాధ్యాయ సమస్య – శాశ్విత పరిష్కారం కోరుతున్న గ్రామస్తులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్‌పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల…

  • February 4, 2026
  • 73 views
పొలంలో గడ్డి మందు చల్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

బాధితుడు చల్ల రమణా రెడి జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా…