Breaking News
సామాన్య ప్రజల ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ .శ్రీ మహాలక్ష్మి యాగానికి ఆహ్వానం – భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు పూర్తిజహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ అక్రమ అరెస్టుఅరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం:– వాహనదారుల భద్రతే ప్రధాన లక్ష్యంనేషనల్ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం:గద్వాల కేంద్రంలో చేపట్టిన విద్యార్థుల నిరుద్యోగుల పోరు దీక్ష ను జయప్రదం చేయండి..కురుమ సంఘం మండలం కమిటీ ఎన్నికఅధ్యక్షులు గా అమ్మ రవికూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందియువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయ
  • February 5, 2026
  • 83 views
ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు

(జనం న్యూస్) 5 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :- కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను…

  • February 4, 2026
  • 80 views
ఉపాధ్యాయ సమస్య – శాశ్విత పరిష్కారం కోరుతున్న గ్రామస్తులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్‌పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల…

  • February 4, 2026
  • 74 views
పొలంలో గడ్డి మందు చల్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

బాధితుడు చల్ల రమణా రెడి జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా…

  • February 4, 2026
  • 77 views
.ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శాయంపేట మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని శాయంపేట మండలం…

  • February 4, 2026
  • 78 views
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్…

  • February 4, 2026
  • 73 views
రెండు బస్సులు డి. త్రుటిలో తప్పిన ప్రమాదం.

జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి. రెండు బస్సులు ఢీకొని ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. వరంగల్ నుండి సిరిసిల్లకు వెళ్తూ న్న ఆర్టీసీ బస్సు, హనుమకొండ నుండి దామర గ్రామానికి…

  • February 4, 2026
  • 69 views
రాష్ట్రోపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 119వ జయంతి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే కోటేశ్వరరావు.రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు…

  • February 4, 2026
  • 74 views
దుబాయ్ లో చిక్కుకున్న వ్యక్తిని తొందరగా తే ప్పించండి.

జనంన్యూస్.04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తూంపల్లి గ్రామానికి చెందిన బొల్ల బోయిన మహేష్ /చిన్న మలయ్య దుబాయ్ లో ఒక కేసు విషయం లో చిక్కుకోవడంతో అతను ఇంటికి రావడానికి ఇబ్బంది ఉండడంతో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి…

  • February 4, 2026
  • 124 views
తాడికొండ శ్రీదేవి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌, తాడికొండ మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి జన్మదిన సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని VL ఫంక్షన్ హాల్‌లో ఆమె…

  • February 4, 2026
  • 68 views
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావు పేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని K.R జూనియర్ కాలేజీ నందు సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు…