Breaking News
నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంకుండలేశ్వర స్వామిని దర్శించుకున్న పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అదనపు కమీషనర్*ఏర్గట్లలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిరావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు
  • January 20, 2026
  • 61 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించిన ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 ఈరోజు తర్లుపాడు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 360 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేడి మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు రావాలని ఉద్దేశంతో ఒక్కొక్క…

  • January 20, 2026
  • 75 views
ఓటరు దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 జాతీయ ఓటర్ల దినోత్సవాన్నిపురస్కరించుకుని, తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుపాడు మండల తహసీల్దార్ కే.కే. కిషోర్…

  • January 20, 2026
  • 63 views
సీతానగులవరం & సూరేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం సీతానాగులవరం మరియు సూరేపల్లి లో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి నిర్వహించారు. ఖరీఫ్ కంది పంట కోటదశలో ఉన్నందున, పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉన్నట్లు రైతులకు తెలిపారు.…

  • January 20, 2026
  • 57 views
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి – అప్రమత్తతే మీ రక్షణ ​ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,పిలుపు

జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ​ అనకాపల్లి, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా…

  • January 20, 2026
  • 73 views
జహీరాబాద్ మండల తహశీల్దార్ పీ. దశరథ్ మున్సిపల్ కమిషనర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి జహీరాబాద్ మండల తహశీల్దార్ కు అదనపు బాధ్యతలు మున్సిపల్ కమిషనర్ గా నిర్వహిస్తున్నందుకు జహీరాబాద్ బీసీ జేఏసీ కమిటీ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు పీ.దశరత్ను మున్సిపల్ కమిషనర్ పదవికి…

  • January 20, 2026
  • 69 views
నరసరావుపేట నియోజకవర్గనికి రానున్న ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

జనం న్యూస్:జనవరి 20 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ఈనెల 22వ తేదీన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటని అధికారికంగా వెల్లడించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…

  • January 20, 2026
  • 67 views
జహీరాబాద్ మండల్ దిడిగి గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులకు ఘనంగా ప్రారంభోత్సవం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 19 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జగదాంబ సోమప్ప, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధి హామీ పనులను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం…

  • January 20, 2026
  • 61 views
ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి ,స్నేహానికి క్రీడాలే కీలకం..

జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి స్నేహానికి క్రీడాలే కీలకం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు పి రమ పేర్కొన్నారు. సిరికొండ మండలంలో తుంపల్లి లో మంగళవారం నాడు ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) మహిళా సమావేశం అనంతరం…

  • January 20, 2026
  • 62 views
జహిరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రబారిగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారి నియామకం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ బి వీరేశం జనవరి 20..డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రబారీగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సూచన మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు నియామక…

  • January 20, 2026
  • 63 views
సమాజ సేవలో ముందున్న ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల విజయానికితోడ్పాటునందించేలాస్టేట్.టీచర్స్. యూనియన్ ఎస్ టి యు తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్పంపిణీకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుదాతలసహకారంతో…