Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 25, 2025
  • 323 views
పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీ

వెండి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు జనం న్యూస్ అక్టోబర్ 25 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలోని పటేల్‌గూడా మెట్రో బిహెచ్ఇఎల్‌ కాలనీ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడి భక్తుల్లో ఆందోళన రేపారు.…

  • October 25, 2025
  • 33 views
డి ఎం ఎస్ సమృద్ధి బజార్ ని ప్రారంభించిన కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్. సింధు ఆదర్శ్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అశ్లేష ఈదల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనంత జయ బ్యాంక్ ఎట్ హాల్ నిర్వహించిన డి ఎం ఎస్ సమృద్ధి బజార్ కార్పొరేటర్ పుష్ప నగేష్ , సింధు ఆదర్శ్…

  • October 25, 2025
  • 43 views
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్ / బైక్ ర్యాలీ..!

జనంన్యూస్. 25.నిజామాబాదు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో” సైకిల్ /బైక్ ర్యాలీ” కార్యక్రమం గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి…

  • October 25, 2025
  • 33 views
స్లీపర్‌ బస్సులో భద్రత ఎంత?

జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కర్నూలలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు దుర్ధటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లా నుంచి 40 పైగా ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు వెళ్తున్నాయి.అయితే నిబంధనలు…

  • October 25, 2025
  • 36 views
భక్తి పారవశ్యం.. కన్నుల పండువగా నాగుల చవితి వేడుకలునాగ దేవతకు ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ ఛైర్‌పర్సన్ కుటుంబం

జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక శుద్ధ చవితి సందర్భంగా శనివారం తెలుగు లోగిళ్లలో నాగుల చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాగదేవతను ఆరాధించడం ద్వారా సకల దోషాలు తొలగి, కుటుంబ…

  • October 25, 2025
  • 36 views
మాతృభూమి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం : కార్యదర్శి గోపాల్ రావు మెంటాడ

జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మాతృభూమి సేవా సంస్థ మరోసారి మానవతా విలువలను ప్రతిబింబించింది. ఈరోజు తిరుపతిలో పక్షవాతం వ్యాధితో మంచానికి పరిమితమై ఉన్న దినేష్ కుటుంబానికి పార్వతీపురం…

  • October 25, 2025
  • 25 views
గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 3 సం॥ల ఖైదు, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎన్.కోట పోలీసు స్టేషన్ 2018 సం.లో నమోదైన గంజాయి కేసులో డుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన నిందితుడు…

  • October 24, 2025
  • 29 views
నందికొండలో వ్యక్తి అదృశ్యం

జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన ఆత్మకూరు రామలింగేశ్వర రావు (వయసు 47 ) అనే వ్యక్తి 23 వ తారీఖున ఉదయం 9 గంటల వంశీ కనబడుటలేదని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై…

  • October 24, 2025
  • 26 views
అంతక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే. …

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లో బాబ్రే శివాజీ బి ఆర్ఎస్ కార్యకర్త తల్లి మరణించడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు అంత్యక్రియలలో పాల్గొని…

  • October 24, 2025
  • 34 views
కాలువ ఆక్రమణలతో నివాసాల మధ్య వర్షపు నీరు,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తం,తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిసర ప్రాంత ప్రజలు నందలూరు మండలంలోని బస్టాండు నుంచి నీలి పల్లెకు వెళ్లే రహదారిలో భారత్ గ్యాస్ ఆఫీసు ఇరువైపులా వర్షపు నీరు నిండి విద్యానగర్…