Breaking News
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరందామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.ఏర్గట్ల పాఠశాలలో మాక్ పార్లమెంట్ – చిన్నారుల చేత ప్రజాస్వామ్య మహాసభ!ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరంబిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టువికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లోని వివిధ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రామాజీ ఎంపిటిసి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేఆడపూరు మెడికల్ క్యాంపు ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంఓ మనోరమ
  • March 2, 2026
  • 60 views
ఉద్యమకారుల కు ఇచ్చిన హామీలను వేంటనే నెరవేర్చాలి

జనం న్యూస్ మార్చి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కృతజ్ఞత సభకు మండలం లోని తెలంగాణఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్…

  • March 2, 2026
  • 62 views
వార్డు మెంబర్లకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు

జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక లో తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుండి 28 తేదీ వరకు నిర్వహించిన వార్డు మెంబర్…

  • March 1, 2026
  • 72 views
గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్లో ఘనంగా ‘సినర్జీ సైన్స్ ఫోరమ్’

జనం న్యూస్, మార్చి 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిజాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్‌లో నిర్వహించిన ‘సినర్జీ సైన్స్ ఫోరమ్’ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. దశాబ్దకాలంగా విద్యా రంగ కార్యక్రమాలను కవర్…

  • March 1, 2026
  • 72 views
అన్నను చంపిన తమ్ముడు…

నిందితుడి రిమాండ్ జైలుకు తరలింపు బిచ్కుంద మార్చ్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్కుంద గ్రామంలో భూ తగాదా నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు అత్యంత వేగవంతంగా స్పందించి 24…

  • March 1, 2026
  • 74 views
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ మార్చి 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రాంగణం అంతా కూడా సైన్స్…

  • March 1, 2026
  • 79 views
గ్రామ సర్పంచ్, పాలకవర్గం శ్రమదానం…..

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు ఆదివారం గ్రామంలోని బతుకమ్మ వాగు వద్ద చెత్త తీసేసి శ్రమదానం చేశారు. బతుకమ్మ వాగు గ్రామం నడిఒడ్డున ఉంటుందని చుట్టు పక్క ప్రజలు చెత్త…

  • March 1, 2026
  • 75 views
గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్లో ఘనంగా ‘సినర్జీ సైన్స్ ఫోరమ్’

జనం న్యూస్, మార్చి 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్‌లో నిర్వహించిన ‘సినర్జీ సైన్స్ ఫోరమ్’ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. దశాబ్దకాలంగా విద్యా రంగ కార్యక్రమాలను…

  • March 1, 2026
  • 70 views
కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన…

  • March 1, 2026
  • 72 views
.ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజా బాట

జనం న్యూస్ మార్చి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమాన్ని పరకాల ఏ డి ఈ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో…

  • February 28, 2026
  • 77 views
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది

జనం న్యూస్ 28 ఫిబ్రవరి 10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి…