విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం మండలం ముడిదాంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మెరకముడిదాం మండలం ఇప్పలవలస గ్రామానికి…
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్..
జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)చెయ్యరు తెలుగుదేశం నాయకులు, త్పవటపల్లి నాగుజనరంజకమైన బడ్జెట్తో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని గెలుచుకుందని చెమ్యేరుటిడిపి సీనియర్ నాయకులు త్పవటపల్లి నాగు అన్నారు. గత ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో ప్రజాప్రయోజనమైన…
కేంద్ర బడ్జెట్‌లో ఏపీని అన్యాయం జరిగిందంటూ సీపీఎం నిరసన
జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. జిల్లా సీపీఎం కార్యవర్గ…
పట్లోళ్ల వారి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం
సబ్ టైటిల్: ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మరియు ఆవుల రాజిరెడ్డిజనం న్యూస్ ఫిబ్రవరి 3 మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మరియు సోమక్కపేట…
బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గౌడ్ బత్తిని సదానందం
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలం బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) తెలంగాణా రాష్ట్ర మహాసభలో తెలంగాణా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా శాయంపేట గ్రామానికి చెందిన గౌడ్ బత్తిని సదానందం ను ఏకగ్రీవ ఎన్నికయ్యారు…
సిఐటియు కార్మికులు హక్కుల సాధనలో భాగస్వామ్యం కావాలి–జూలకంటి రంగారెడ్డి
సిఐటియు లో చేరిన నాట్కో, మున్సిపాలిటీ కార్మికులు జనం న్యూస్- ఫిబ్రవరి 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ :- సిఐటియు కార్మికులు తమ హక్కుల సాధనలో, హక్కుల కోసం పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు…
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గ్రామపంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి జీవో నెంబర్ 51 సవరించాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం జనం న్యూస్ ఫిబ్రవరి 03 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి…
జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వెయ్యి గొంతులు లక్ష డప్పులు వాల్పోస్టర్ ఆవిష్కరణ…
జనం న్యూస్ //ఫిబ్రవరి 2 //జమ్మికుంట //కుమార్ యాదవ్..ఎమ్మార్పీఎస్ ఫౌండర్ అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7 నాడు హైదరాబాదులో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన పోస్టర్ మండల ప్రధాన కార్యదర్శి…
కేంద్ర బడ్జెట్ పై వీరన్న చౌదరి హర్షం
జనం న్యూస్ ఫిబ్రవరి 2 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలు,…