Breaking News
ప్రాణ సంకటంగా మారిన విద్యుత్ తీగలుబీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలుపాము కాటుతో అచ్యుతాపురం కేజీబీవి విద్యార్థిని మృతిజ్యోతి రావుపులే స్ఫూర్తితో ఉపాధి రక్షణకై ఉద్యమాలుతుంగతుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలుమక్క అధిక దిగుబడి సాధించిన డి సంతోష్ కు ఘన సన్మానం…బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలే జయంతి వేడుకలుప్రాణం పోసిన ‘ప్రత్తిపాటి’ ఉదారత: కిడ్నీ బాధితుడికి పునర్జన్మచిరుతపులిని బందించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలిఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..జ్యోతిరావు పూలే గారి విగ్రహాం ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
  • December 9, 2025
  • 127 views
సొంతగూటికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు

జన న్యూస్ డిసెంబర్ 9 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో సంత గూటికి చేరుకున్న కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చి ర్ల మధుకర్ కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర నాయకులు బండం అనిల్ రెడ్డి మరియు సర్పంచ్ అభ్యర్థి…

  • December 9, 2025
  • 125 views
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఆసిఫాబాద్‌లో కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ…

  • December 9, 2025
  • 118 views
తుంగతుర్తి లో ఘనంగా విజయ్ దివస్ సంబరాలు

జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాలంగి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా విజయ్ దివాస్ నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

  • December 9, 2025
  • 121 views
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

జుక్కల్ డిసెంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో…

  • December 9, 2025
  • 119 views
ముఖ్యమంత్రి మన్ననలు పొందిన కలెక్టర్‌ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు: జిల్లా సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి.

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లా కలెక్టర్ ముస్తాబు కార్యక్రమానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కితాబు పలికారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు,…

  • December 9, 2025
  • 129 views
ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలువిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ డిసెంబరు 8,…

  • December 9, 2025
  • 122 views
నాడు-నేడు’ రంగుల బకాయిల నుంచి గిరిజన అభివృద్ధి వరకు: వైఎస్సార్‌సీపీపై గిరిజన శాఖ మంత్రి ధ్వజం!

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఒక్క డీ ఎస్ సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఐదు సంవత్సరాల పాలనపై గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి గారూ!ఉపాధ్యాయులు లేక బోధన స్థంభించిన పాఠశాలలు మీకే గుర్తు…

  • December 9, 2025
  • 119 views
4మాసాల్లో పోక్సో కేసులో నిందితుడికి 20 సం.ల జైలు, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2025 నం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన బొండపల్లి…

  • December 9, 2025
  • 139 views
ఎం.ఆర్.ఓ.కోర్టు భవనాలు తక్షణమే నిర్మించాలి – వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి

జనం న్యూస్ డిసెంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి లో మండల రెవెన్యూ కార్యాలయాలు,కోర్టు భవనాలు యుధ్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్…

  • December 9, 2025
  • 122 views
స్థానిక ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ

జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…