Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 27, 2025
  • 26 views
మొంథా తుఫాను తీవ్రత ప్రభావం చిరియానం గ్రామ ప్రజలతో సమావేశం

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మెoథా తుఫాను నేపథ్యంలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో గ్రామస్తులు మరియు అధికారుల తో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , అమలాపురo ఎంపీ గంటి…

  • October 27, 2025
  • 27 views
బ్రిడ్జి నిర్వాహకుల లూటీపై రైతుల ఆగ్రహం

50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని…

  • October 27, 2025
  • 25 views
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, అక్టోబర్ 27 (జనం-న్యూస్): అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామ పంచాయతీ కాకర్ల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గిద్దలూరు ఇంచార్జ్ కేపీ నాగార్జున రెడ్డి.కార్యక్రమంలో మండల…

  • October 27, 2025
  • 22 views
మన దేశం అన్ని మతాలకు నిలయం:ఎమ్మెల్సీ డా.చిన్న మైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ప్రపంచంలోని అన్ని మతాలకు భారతదేశం నిలయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. బొల్లారం లో జనసేవ సంఘ్ ఛట్ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో…

  • October 27, 2025
  • 25 views
సముద్ర తీర ప్రాంతాలను నదీ పరివాహక గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,అక్టోబర్ 27,అచ్యుతాపురం: మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యలమంచిలి నియోజకవర్గంలో గల సముద్రతీర ప్రాంతాలు,నదీ పరివాహక గ్రామాలను నియోజకవర్గ అధికార బృందంతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో…

  • October 27, 2025
  • 82 views
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ప్రమాదకరంగా మారిన రహదారులు పట్టించుకోని అధికారులు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూర్ మండలం పరిధిలోని ప్రధాన రహదారులు రవాణా మార్గాలకంటే ప్రమాద మార్గాలుగా మారిపోయాయి. ఆర్ అండ్ బి అధికారుల…

  • October 27, 2025
  • 22 views
కమ్యూనిస్టు పార్టీ పోరాటాల వల్లే దేశానికి సంస్కరణలు వచ్చాయి: కంచర్ల జమలయ్య

జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ): భూమికోసం, ఉక్తికోసం నిజాములను గద్దె దించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పేర్కొన్నారు. సోమవారం 57వ డివిజన్‌లోని…

  • October 27, 2025
  • 22 views
మీర్జా పేటలో పంచాయితీ కార్యదర్శి చొరవ: క్లోరినేషన్, తుఫాన్ జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్, 27 గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తర్లుపాడు మండలం మీర్జా పేట గ్రామ పంచాయితీ కార్యదర్శి కాళంగి శ్రీనివాసులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో క్లోరినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మొంత…

  • October 27, 2025
  • 19 views
ఆధ్యాత్మిక సేవలో ముందుండాలిశివాలయం అభివృద్ధికి పంజాల లింగ గౌడ్ 10 వేలు విరాళం

(జనం న్యూస్ చంటి అక్టోబర్ 27) దౌల్తాబాద్, అక్టోబర్ 27: దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శివాలయం అభివృద్ధి పనులకు గ్రామస్థుడు పంజాల లింగ గౌడ్ గొప్పమనసుతో ముందుకు వచ్చాడు. గ్రామ దేవాలయం అభివృద్ధి కోసం తనవంతు సహాయంగా రూ.10,000/-ను…

  • October 27, 2025
  • 21 views
చేపల పెంపకానికి, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేపల పెంపకానికి, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని మాందారిపేట స్టేజీ వద్ద గ్రామీణ…