Breaking News
సాయి లోకేష్ అధ్యర్యం లో పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమంటైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంతాళ్ళరాంపూర్ లో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలుసంగమేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపుమానవుడే మాధవుడు – సేవే నిజమైన భక్తి నిర్గుణ తత్వ మహారాజ్ ఉద్బోధBRS సర్పంచుల నిధులు కాంగ్రెస్ సర్పంచుల మళ్లింపు…..అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS..జహీరాబాద్ నియోజకవర్గంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లోతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి సుమన్ కు బాధ్యతలువిద్య కుసుమానికి చేయూత
  • March 8, 2026
  • 64 views
మూడవరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం…

జుక్కల్ మార్చి 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజు ప్రణాళిక మూడవరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి…

  • March 8, 2026
  • 64 views
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ ఉద్యోగులకు సన్మానించిన సర్పంచ్

బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామ పంచాయతీ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో వివిధ .రంగంలో పనిచేస్తున్న మహిళమూర్తులకు గ్రామపంచాయతీ సర్పంచ్ జై కుమార్ శాలువతో…

  • March 8, 2026
  • 67 views
పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 శిక్షణ శిబిరం గద్వాల పట్టణం లోని

జనం న్యూస్ 08 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హల్ లో నిర్వహించడం జరిగింది.ఈ శిబిరం లో గద్వాల మండలం, మరియు…

  • March 8, 2026
  • 60 views
సురేఖ మండల సమాఖ్యలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సురేఖ మండల…

  • March 7, 2026
  • 64 views
నిండుప్రాణానికి అండగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా

*8 లక్షలు ఎల్ఓసి మంజూరు చేసి, అండగా నిలచిన ఎమ్మెల్యే బుడ్డా. *ఎమ్మెల్యే బుడ్డా కి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు…. జనం న్యూస్ 7 మార్చి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా :…

  • March 7, 2026
  • 67 views
బట్టాపూర్ లోకళ్యాణలక్ష్మి చెక్కు పంపిణీఏర్గట్ల

, మార్చి 07 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారికి చెక్కును అందజేశారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్…

  • March 7, 2026
  • 71 views
నందికొండ 1 &12 వార్డులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

జనం న్యూస్-మార్చి 7- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రెండవ రోజు నందికొండ మున్సిపాలిటీ ఒకటి మరియు 12 వార్డులలో చెట్ల పొదలు తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ పురపాలక సంఘం కమిషనర్…

  • March 7, 2026
  • 62 views
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యకర్తలకు ప్రశిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో త్రిబుల్ ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన పండిట్…

  • March 7, 2026
  • 63 views
కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు

జనం న్యూస్ మార్చి 7 కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ 2 వెంకటరమణ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా…

  • March 7, 2026
  • 68 views
అమ్మవారి పున ప్రతిష్ట పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చేయడం అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఈనెల ఎనిమిదో తేదీన దేవాలయ పున: ప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్ట సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ వద్ద…