లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై ఆందోళన – సీఎం పర్యటనలో లంబాడీల నిరసన తప్పదంటూ సంఘాల హెచ్చరిక
జనం న్యూస్ 03 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గ) భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ సంఘాల…
రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!బిఆర్ఎస్ నాయకులు అమ్రాది జగదీష్
జనం న్యూస్.సెప్టెంబర్ 2. సంగారెడ్డి జిల్లా.హత్నూర రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్ ఎస్ నాయకులు అమ్రాది జగదీష్ అన్నారు.మంగళ వారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని రైతులు ఉదయం…
రూ.500 కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ: పి ప్రావిణ్య జిల్లా కలెక్టర్
సుందరీకరణ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హెచ్ఎండిఏ అధికారులు. ఏడాదిలోపు పనులు పూర్తిచేయాలని నిర్ణయం. మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన: నిర్మల జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్. జనం న్యూస్ సెప్టెంబర్ 2 సంగారెడ్డి మహబూబ్…
అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి డాక్టర్ వైయస్సార్.
జనం న్యూస్ సెప్టెంబర్ 2 నడిగూడెం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్…
వినాయక చవితి ఉత్సవాల్లో కుంకుమ పూజలు
(జనం న్యూస్ 02 సెప్తెంబెర్, ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో పద్మశాలి గణేష్ మండలి, ఐ బి యూత్ గణేష్ మండలి వినాయక చవితి సందర్భంగా మంగళవారం రోజున ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు మరియు…
ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్,సెప్టెంబర్02, అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.…
ఘనంగా గణపతి మండపం వద్ద ఏకాహ మహోత్సవం.
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో 18వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో…
నందికొండలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి
ఘన నివాళులర్పించిన వైయస్సార్ అభిమానులు జనం న్యూస్- సెప్టెంబర్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన…
మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో ధర్నా ..!
జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. కాలేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్ మరియు హరీష్ రావు పైన సిబిఐ ఎంక్వయిరీ అంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నందున వారి ఇరువురి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేస్ పెట్టాలని నిన్న అసెంబ్లీలో ప్రకటించిన…
గుమ్మిర్యాల్ జంగం రాజశేఖర్ కు కఠిన కారాగార శిక్ష
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిగుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజ శేఖర్ (వయసు 28), 2019 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఒక యువతిని మోసపూరిత వాగ్దానాలతో పెళ్లి చేసుకుంటానని తప్పుదారి పట్టించి, అత్యాచారం చేసిన కేసులోఅతని పై…